Monday, 2 November 2026

June 2015

Cover Story

ఆర్‌బీఐ ఇన్‌కం టాక్స్‌ ఖాతాకు మళ్లించిన రూ.1274 కోట్లు తిరిగివ్వండి

– నూతన పారిశ్రామిక విధానానికి అరుణ్‌జైట్లీ కితాబు – కేంద్ర మంత్రితో కేటీఆర్‌ భేటీ – ఓటుకు నోటు కేసు ఆంధ్రులకు సంబంధం లేదు – సెక్షన్‌ 8 హైదరాబాద్‌లో కుదరదు – మంత్రి కె.రామారావు న్యూఢిల్లీ,జూన్‌27(జనంసాక్షి):తెలంగాణ బెవరేజస్‌…

Featured News

ఇరు రాష్ట్రాల మధ్య సయోధ్య కుదర్చండి

హైదరాబాద్‌, 26 జూన్‌ (జనంసాక్షి): కేంద్ర ¬ంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో తెలుగు రాష్గాల ఉమ్మడి గవర్నర్‌ నరసింహన్‌ భేటీ ముగిసింది. సెక్షన్‌-8, తెలుగు రాష్గాల్లోని తాజా పరిస్థితులపై రాజ్‌నాథ్‌సింగ్‌తో గవర్నర్‌ చర్చించినట్లు సమాచారం. ఇరు రాష్ట్రాల మధ్య సయోద్య కుదర్చలని…

Featured News

రేవంత్‌ బెయిల్‌ తీర్పు మంగళవారానికి వాయిదా

– హైదరాబాద్‌, 26 జూన్‌ (జనంసాక్షి): ఓటుకు నోటు కేసులో  తెలంగాణ టిడిపి ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి బెయిల్‌ పిటిషన్‌ పై హైకోర్టులో వాదనలు ముగిశాయి. దీనిపై తీర్పును హైకోర్టు వచ్చే మంగళవారానికి వాయిదా వేసింది. దీంతో ఈ కేసులో…

Featured News

ఉత్తరాది అతలాకుతలం

– గుజరాత్‌లో 70కి చేరిన మృతుల సంఖ్య – ఉత్తరాఖండ్‌లో తెగిపోయిన వంతెనలు న్యూఢిల్లీ, 26 జూన్‌ (జనంసాక్షి): ఉత్తరాదిలో వర్షాలు హడలెత్తిస్తున్నాయి. గుజరాత్‌, కాశ్మీర్‌, ఉత్తరాఖండ్‌, హిమాచల్‌లో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. కాశ్మీర్‌లో నదులు ప్రమాదకరస్థాయిలో  ప్రవహిస్తున్నాయి.…

Featured News

కువైట్‌లో ఉగ్రపంజా

– 13 మంది మృతి – ట్యునీషియా 27 మంది – సిరియా, ఫ్రాన్స్‌లో దాడులు న్యూఢిల్లీ,26 జూన్‌ (జనంసాక్షి): కువైట్‌,ప్రాన్స్‌లలో ఐఎస్‌ఐఎస్‌ ఉగ్రవాదులు దాడిరకి తెగబడ్డారు. కువైట్‌లోని ఓ మసీదులో ఆత్మాహతి శుక్రవారం బాంబు పేలుడు సంభవించింది.…

Featured News

గజల్‌ గాయకుడు విఠల్‌రావు మృతి

– సీఎం కేసీఆర్‌ సంతాపం హైదరాబాద్‌, 26 జూన్‌ (జనంసాక్షి): ప్రముఖ గజల్‌ గాయకుడు విఠల్‌రావు మృతి చెందారు. పట్ల సీఎం కేసీఆర్‌ తీవ్ర సంతాపం తెలిపారు. విఠల్‌రావు కుటుంబసభ్యులకు, శిష్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. పదవ…

Cover Story

ఆస్క్‌ కేటీఆర్‌కు అపూర్వ స్పందన

– కాలుష్య రహిత హైదరాబాద్‌ – ఢిల్లీ తరహాలో సీఎన్‌జీ వాహనాలు – మంత్రి కె.తారకరామారావు హైదరాబాద్‌ 26 జూన్‌ (జనంసాక్షి): దిల్లీ తరహాలో హైదరాబాద్‌లోనూ సీఎన్‌జీ ఆటోలు, బస్సులు ప్రవేశపెట్టే యోచనలో తమ ప్రభుత్వం ఉన్నట్లు తెలంగాణ…

Featured News

లారీ యజమానులతో చర్చలు సఫలం

– సమ్మె విరమణ హైదరాబాద్‌,జూన్‌25(జనంసాక్షి): లారీ యజమానులు సమ్మె విరమించారు. తెలంగాణ సర్కార్‌ తక్షణమే స్పందించి చర్చలు జరపడంతో సమస్య కొలిక్కి వచ్చింది. లారీ యాజమాన్య సంఘాలతో తెలంగాణ ప్రభుత్వం జరిపిన చర్చలు సఫలమయ్యాయి. సచివాయలంలో గురువారం ఉదయం…

Featured News

ఓటుకు నోటు కేసులో కీలక మలుపు

– అవినీతి, క్రిమినల్‌ కేసు – భన్వర్‌లాల్‌ – ఆడియో, వీడియో టేపుల కాపీని అడిగిన కేంద్ర ఎన్నికల కమీషన్‌ హైదరాబాద్‌,జూన్‌25(జనంసాక్షి): ఓటుకు నోటు కేసు కీలక మలుపు తిరుగుతోంది. ఓ వైపు ఏసీబీ దర్యాప్తు ముమ్మరం చేస్తుంటే..…

Featured News

హైదరాబాద్‌ శాంతికి చిరునామా

– గతం కన్నా భేషుగ్గా ఉంది – కోదండరామ్‌ మహబూబ్‌నగర్‌,జూన్‌25(జనంసాక్షి): రాజధానిలో గతంలో కన్నా శాంతిభద్రతలు మెరుగ్గా ఉన్నాయని, ఇది ఎవరిని అడిగినా చెబుతారని జెఎసి ఛైర్మన్‌ కోదండరామ్‌ అన్నారు. ఇన్నేళ్ల సమైక్య పాలనలో కన్నా ఇప్పుడే హైదరాబాద్‌…