బాబు షూటింగ్‌వల్లే తొక్కిసలాట: బొత్స
హైదరాబాద్,జులై17(జనంసాక్షి): రాజమండ్రి దుర్ఘటన సంబంధించి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై ప్రతిపక్షం వైసీపీ విమర్శల దాడి కొనసాగిస్తోంది. పుష్కరాలపై బోయపాటి దర్శకత్వంలో చంద్రబాబుపై డ్యాకుమెంటరీ చిత్రీకరణ జరిపారని అందువల్లే పుష్కరాల్లో దుర్ఘటన జరిగిందని వైసీపీ ఆరోపిస్తోంది. తాజాగా ఆ వాఖ్యలను…










