వాటికన్ సిటీ తరహాలో మన గుట్ట
– సీఎం కేసీఆర్ సమీక్ష హైదరాబాద్,జులై15(జనంసాక్షి): వాటికన్‌సిటీ తరహాలో యాదగిరి గుట్టను అభివృద్ధి పరచాలని సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు. బుధవారం క్యాంపు కార్యాలయంలో సీఎం యాదాద్రి అభివృద్ధిపై అధికారులతో సవిూక్ష నిర్వహించారు.యాదగిరి గుట్టపై ఉన్న 15ఎకరాల్లో 5ఎకరాలు ప్రధాన…










