భారత్ తజకిస్తాన్ పరస్పర సహకారం
– సైనిక ఆసుపత్రిని సందర్శించిన మోదీ హైదరాబాద్ జూలై 13 (జనంసాక్షి): భారత్, తజికిస్తాన్ మధ్య రక్షణ సహకారం మరింత బలోపేతమవుతుందన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. తజికిస్తాన్ అధ్యక్షుడు ఇమామ్ అలీ రెహ్మాన్ తో సమావేశం తర్వాత ప్రధాని…










