Tuesday, 3 November 2026

August 2015

Featured News

వెనుకబాటుపై దృష్టి సారించండి

– లేకపోతే తెలంగాణలో గుజరాత్‌ తరహా నిరసనలు – సీతారాంఎచూరి హైదరాబాద్‌, ఆగష్టు 27 (జనంసాక్షి): తెలంగాణలో నిరంకుశ పాలన సాగుతోందని, కేసీఆర్‌ పాలన ఇలాగే కొనసాగితే.. తెలంగాణలో గుజరాత్‌ తరహాలో అల్లర్లు జరుగుతాయని సీపీఎం కేంద్ర కార్యదర్శి…

Featured News

నల్లధనం వెలికితీస్తామని యోగా చేయమంటున్నారు

– మోదీపై కేజ్రీవాల్‌ ఫైర్‌ పాట్నా ఆగష్టు 27 (జనంసాక్షి): ప్రధాని నరేంద్రమోదీ ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన స్వచ్ఛ భారత్‌ కార్యక్రమం విఫలమైందని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ఆరోపించారు. మోదీ ప్రభుత్వంపై యువతకు రానురాను విశ్వాసం సన్నగిల్లుతోందని చెప్పారు.…

Cover Story

సమాచారం శరవేగం

– జీఎస్‌ఎల్‌వీ ప్రయోగం విజయవంతం – ఇస్రో శాస్త్రవేత్తలను అభినందించిన రాష్ట్రపతి, ప్రధాని నెల్లూరు, ఆగష్టు 27 (జనంసాక్షి): భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో చరిత్ర సృష్టించింది. సమాచార రంగంలో కొత్త శకానికి తెరలేపింది. ఎస్‌…

వార్తలు

గుంటూరు ఆసుపత్రి ఎదుట అఖిలపక్షం ఆందోళన

హైదరాబాద్ :గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిని పరిశీలించేందుకు మంత్రులు పీతల సుజాత, కామినేని, ఎంపీ గల్లా జయదేవ్‌ వచ్చారు. అదే సమయంలో ఆసుపత్రి బయట అఖిలపక్షం నేతలు ఆందోళనకు దిగారు. ఎలుకల దాడిలో బాలుడు చనిపోయిన ఘటనపై వారు ఆగ్రహం…

Featured News

జగన్‌ చేసినవ్యాఖ్యలకు సోమిరెడ్డి కౌంటర్

హైదరాబాద్ : వైసీపీ అధినేత వైఎస్.జగన్‌పై టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ నిప్పులు చెరిగారు. నిన్న గుంటూరు ధర్నాలో జగన్ చేసిన వ్యాఖ్యలకు సోమిరెడ్డి కౌంటర్ ఇచ్చారు. జగన్‌ది పూర్తిగా క్రిమినల్ మైండ్‌ అని ఆరోపించారు. అక్రమాస్తుల కేసులో…

సీమాంధ్ర

నకిలీపాస్ పుస్తకాల కేసులో సూత్రాదారి లొంగుబాటు..

అనంతపురం: జిల్లాలో కలకలం సృష్టించిన నకిలీ పాస్‌పుస్తకాల కుంభకోణం కేసులో సూత్రధారి,వెంకటేశ్వరరెడ్డి బత్తలపల్లి మండల ఉపాధ్యక్షుడు వెంకటేశ్వర్‌రెడ్డి ధర్మవరం కోర్టులో లొంగిపోయాడు. గత నెల 5వ తేదీ నుంచి సిట్ బృందాలు వెంకటేశ్వరెడ్డి కోసం గాలిస్తున్నారు. కేసుకు సంబంధించిన…

సీమాంధ్ర

బీజేపీ కార్యాలయాన్ని ముట్టడించిన మాలమహానాడు

విజయవాడ : ఎన్నికలకు ముందు ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తామన్న బీజేపీ ఇప్పుడు మాట మారుస్తుందని సీఆర్డీఏ మాల మహానాడు కమిటీ ఆరోపించింది. విజయవాడలోని బీజేపీ కార్యాలయాన్ని మాలమహానాడు కమిటీ ఆధ్వర్యంలో కార్యకర్తలు ముట్టడించారు. ప్రత్యేక హోదా ఆంధ్రుల…

Featured News

విజయవాడ సీఎం క్యాంపు కార్యాలయం వద్ద భారీ బందోబస్తు…

కృష్ణా : విజయవాడ సీఎం క్యాంప్‌ కార్యాలయం వద్ద బందోబస్తు భారీగా పెంచారు. వంద మంది స్పెషల్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ బలగాలతో పహారా ఏర్పాటు చేశారు. ప్రత్యేకహోదా ఆందోళనలతో పాటు 29న బంద్‌ కూడా ఉన్నందునే సెక్యూరిటీ పెంచినట్లు…

హైదరాబాద్

డిఎస్ నియామకంపై హైకోర్టులో పిటిషన్‌

హైదరాబాద్ : డి.శ్రీనివాస్‌ను తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా నియమించడంపై హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. కాంగ్రెస్‌ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి ఈ పిటిషన్‌ దాఖలు చేశారు. రాజ్యాంగ విరుద్ధంగా పదవి ఇచ్చారని ఆయన పిటిషన్‌లో పేర్కొన్నారు. డీఎస్‌కు కేబినెట్‌ హోదా…

Featured News

నిమ్స్ ఆసుపత్రి డైరెక్టర్ గా మనోహర్

హైదరాబాద్ : నిమ్స్ నూతన డైరెక్టర్ గా డాక్టర్ కె.మనోహర్ నియమితులయ్యారు. తెలంగాణ ప్రభుత్వం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి సూపరింటెండెంట్ గా ప్రస్తుతం మనోహర్ పనిచేస్తున్నారు.