Tuesday, 3 November 2026

August 2015

రంగారెడ్డి

రంగారెడ్డి జిల్లాలో విజృంభించిన అతిసార వ్యాధి

హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలో అతిసార వ్యాధి పంజా విసిరింది. తాండూరు మండలం గొల్లచెరువు ప్రాంతంలో ఆ వ్యాధి బారిన పడి 9 ఏళ్ల బాలికతో సహా ఇద్దరు చనిపోయారు. మరో 50 మంది ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స…

Featured News

ఎడవల్లి గ్రామాన్ని దత్తత తీసుకున్న డాక్టర్‌ నారాయణ

నల్గొండ :దశాబ్దాల పాటు ఆ గ్రామాన్ని ఫ్లోరైడ్ రక్కసి పట్టి పీడించింది. గుక్క నీటిలో గంపెడంత గరళాన్ని నింపి అమాయకుల జీవితాలను కబళించింది. లక్ష్యం వైపు కదం తొక్కాల్సిన జీవితాలను చిందరవందర చేసి, బంగారు భవిష్యత్‌ను సొంతం చేసుకోవాల్సిన…

Featured News

సంక్షేమ హాస్టళ్ల పనితీరుపై సర్వత్రా విమర్శలు….

హైదరాబాద్ : సంక్షేమ హాస్టళ్లకు మంగళం పాడేందుకు… టీ-సర్కార్ వేగంగా పావులు కదుపుతోంది. విద్యార్థుల సంఖ్యను సాకుగా చూసి…పలు వసతి గృహాలను ఎత్తేసేందుకు వ్యూహాలు రచిస్తోంది. ఆయా హాస్టళ్లలోని విద్యార్థులను ఇతర హాస్టళ్లకు తరలించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఐతే…

Featured News

కర్నాటక అక్రమ ప్రాజెక్టులపై కేంద్రానికి ఫిర్యాదు

హైదరాబాద్ : కృష్ణానదిపై కర్నాటక రాష్ట్రం అక్రమంగా నిర్మిస్తొన్న ప్రాజెక్టులపై తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి ఫిర్యాదు చేసింది. రెండు టిఎంసీల సామర్థ్యం…194 గేట్లతో రాయచూర్ జిల్లా గిరిజాపూర్‌ దగ్గర అక్రమంగా నిర్మిస్తోన్న ప్రాజెక్టు వల్ల మహబూబ్‌నగర్ జిల్లాలోని ప్రియదర్శిని…

Featured News

పెళ్లి చేయకుండా సంసారం చేయమనడమే

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వకుండా దాని వల్ల వచ్చే నిధులక న్నా అధికంగా ఇస్తామని చెప్పడం పెళ్లి చేయకుండా సంసారం చేయమనడమేనని మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్‌కుమార్‌ ఆరోపించారు. చంద్రబాబు తనకున్న పరిపాలనా దక్షత, విజ్ఞత, లౌక్యంలను రంగరించి…

Featured News

తెలంగాణ మీ జాగీరా?

మాజీ  ఎంపీ  పొన్నం  ప్రభాకర్‌ హైదరాబాద్‌,ఆగస్ట్‌26(జనంసాక్షి): తెలంగాణ ముఖ్యమంత్రి కొన్ని గ్రామాలను మాత్రమే ఆదర్శంగా తీసుకుంటున్నారని, అలాకాకుండా మొత్తం రాష్ట్రాన్ని  ఆదర్శంగా తీర్చిదిద్దాలని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ అన్నారు. బుధవారం ఆయన గాంధీభవన్‌లో విూడియాతో మాట్లాడుతూ  రైతాంగం…

Featured News

బార్డర్‌ ప్రజలకు బాసటగా నిలవాలి

– రాహుల్‌ శ్రీనగర్‌, ఆగస్ట్‌ 26 (జనంసాక్షి): సరిహద్దు గ్రామాల ప్రజల డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ అన్నారు. గ్రామస్థులకు, వారి ఆస్తులకు, పంట పొలాలకు బీమా సౌకర్యం కల్పించాలని, కాల్పుల సమయంలో దాక్కోవడానికి తమకు…

Featured News

గుజరాత్‌ గజ గజ

– ఆందోళనలు హింసాత్మకం – పలు చోట్ల కర్ఫ్యూ – ఆరుగురు మృతి – ఇంటర్నెట్‌ నిలిపివేత అహ్మదాబాద్‌, ఆగస్ట్‌ 26 (జనంసాక్షి): గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ప్రారంభమైన పటేళ్ల ఆందోళన హింసాత్మకంగా మారింది.  పాలన్‌పూర్‌ తాలుకాలోని ఓ పోలీస్‌…

Featured News

గుంటూరులో ఘోరం

– ఎలుకల దాడిలో పసికందు మృతి – చికిత్సకు వస్తే చితిపేర్చారు – ప్రభుత్వ వైద్యశాల నిర్వాకం గుంటూరు, ఆగస్ట్‌ 26 (జనంసాక్షి): గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో దారుణం చోటుచేసుకుంది. వైద్యశాఖ నిర్లక్ష్యం ఓ పసివాడిని బలితీసుకుంది. ఎలుకల దాడి…

Featured News

కృష్ణారెడ్డికి కన్నీటి వీడ్కోలు

మెదక్‌, ఆగస్ట్‌ 26 (జనంసాక్షి): మెదక్‌ జిల్లా నారాయణఖేడ్‌ ఎమ్మెల్యే కిష్టారెడ్డి అంత్యక్రియలు బుధవారం ఆయన స్వగ్రామం పంచగామలో అధికార లాంఛనాలతో ముగిసాయి. గ్రామస్థులు,నేతలు కన్నీటి వీడ్కోలు పలికారు. కిష్టారెడ్డి పెద్ద కుమారుడు సంజీవరెడ్డి ఆయన చితికి నిప్పంటించారు.…