Tuesday, 3 November 2026

August 2015

Featured News

మరోసారి ఫైరింగ్‌ కు దిగిన‌ పాకిస్థాన్

భారత్‌ ఎంతగా హెచ్చరించినప్పటికీ పాకిస్థాన్ బుద్ధి మారటం లేదు. కాల్పులు విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తూ బరితెగిస్తూనే ఉంది. తాజాగా ఆర్.ఎస్ పురా సెక్టార్ లో మరోసారి ఫైరింగ్‌ కు దిగింది. గ్రేనైడ్‌ లతో సమీప గ్రామాల ప్రజలపై…

Featured News

సైదాబాద్ లో రూ.5 భోజనం కౌంటర్

హైదరాబాద్ మలక్ పేటలోని సైదాబాద్ ప్రధాన రహదారిపై జీహెచ్ఎంసీ, హరేరామ హరేకృష్ణ మూమెంట్ సంయుక్త ఆధ్వర్యంలో ఐదు రూపాయలకు భోజనం కౌంటర్ ను డిప్యూటీ సీఎం మహమూద్ అలీ ప్రారంభించారు. నగరంలోని పేదలకు కడుపునిండా భోజనం పెట్టేందుకే ప్రభుత్వం…

Featured News

తల్లి కావాలనుకుంది. కానీ!

వైద్యుల నిర్లక్ష్యం ఓ నిండుప్రాణాన్ని బలితీసుకుంది. హైదరాబాద్ ఇబ్రహీంపట్నంకు చెందిన శంకర్ -ఉమా మహేశ్వరి దంపతులు సంతానం కోసం.. సికింద్రాబాద్ గోపాలపురంలోని సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్‌ను ఆశ్రయించారు. ఐతే హేస్ట్రోస్కోపీ టెస్టుల కోసమని ఆసుపత్రి సిబ్బంది…

Featured News

హామీ ఇచ్చేదాక ఆందోళన చేస్తాం!

వన్‌ ర్యాంక్ వన్ పిన్షన్ పథకం ఆమలు విషయంలో ఆర్మీ మాజీ ఉద్యోగులు పట్టు వీడటం లేదు. ఢిల్లీలోని జంతర్‌ మంతర్ వద్ద పదిహేను రోజులుగా ఆందోళన కొనసాగిస్తూనే ఉన్నారు. ప్రధాని ఈ విషయంలో స్పష్టమైన హామీ ఇచ్చేవరకు…

Featured News

రెండు కీలక వికెట్లు కోల్పోయింన టీమిండియా

చివరి టెస్ట్ లో టీమిండియా తడబడుతోంది. 14 పరుగులకే రెండు కీలక వికెట్లు కోల్పోయింది. బౌలింగ్ కు అనుకూలిస్తున్న పిచ్ పై ఓపెనర్ రాహుల్ తొలి ఓవర్ లో ప్రసాద్ బౌలింగ్ లో ఔట్ అయ్యాడు. ఇక రెండో…

Featured News

నిమ్స్ అభివృద్ధికి కృషి చేస్తా

నిమ్స్ డైరెక్టర్‌గా డాక్టర్ మనోహర్ బాధ్యతలు స్వీకరించారు. ఆస్పత్రి సిబ్బంది ఆయనకు ఘనస్వాగతం పలికారు. ప్రభుత్వం తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని మనోహర్ చెప్పారు. బాధ్యతలు అప్పగించిన సీఎం కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు.అందరితోనూ సమన్వయంతో పనిచేసి.. నిమ్స్…

Featured News

లిబియాలో 200 మంది జలసమాధి

కల్లోల ప్రాంతం నుంచి బతుకును వెతుక్కుంటూ బయలుదేరిన వారిలో సుమారు 200 మంది జలసమాధి అయ్యారు. ఈ విషాద ఘటన లిబియాలో జరిగింది. లిబియాలోని జువారా పట్టణం నుండి 400 మందితో కిక్కిరిసిన ఓ నౌక ఇటలీ వైపు…

Featured News

కాశ్మీర్‌లో హోరాహోరీ ఎన్‌కౌంటర్‌

– ముగ్గురు మిలిటెంట్ల హతం – ఒకరి పట్టివేత శ్రీనగర్‌, ఆగష్టు 27 (జనంసాక్షి): జమ్ముకాశ్మీర్‌లో మరో పాక్‌ ఉగ్రవాదిని సజీవంగా పట్టుకున్నారు. రాఫియాబాద్‌లో అక్రమంగా చొరబడిన ఉగ్రవాదులను పట్టుకోవడానికి ¬రా¬రీ కాల్పులు జరిగాయి.  ఇటీవలే ఉధంపూర్‌లో ఉస్మాన్‌…

Featured News

దేశంలో 100 స్మార్ట్‌ సిటీలు

– తెలంగాణలో రెండు, ఆంధ్రాలో మూడు – రూ.100 కోట్ల వ్యయంతో ఒక్కో సిటీ – వెంకయ్య వెల్లడి న్యూఢిల్లీ,ఆగష్టు 27 (జనంసాక్షి): స్మార్ట్‌ సిటీల జాబితా విడుదలయ్యింది. ఇందులో తెలుగు రాష్ట్రాల్లో మొత్తం ఐదు పట్టణాలకు చోటు…

Featured News

మరోమారు క్రమబద్ధీకరణ

– డబుల్‌ బెడ్‌రూంలపై సీఎం కేసీఆర్‌ సమీక్ష హైదరాబాద్‌, ఆగష్టు 27 (జనంసాక్షి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పేదలకు డబుల్‌ బెడ్‌ ఇళ్ల నిర్మాణంపై  సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఉన్నతస్థాయి సవిూక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి డిప్యూటీ…