Tuesday, 3 November 2026

August 2015

Cover Story

తాగండిరా.. తాగి ఉగండిరా…!

– ప్రతి 30 వేల జనాభాకు ఒక బారు – నగరపంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పోరేషన్లలో కొత్త బార్లు – తెలంగాణ బార్లకు కొత్త మార్గదర్శకాల విడుదల హైదరాబాద్‌, ఆగస్ట్‌ 26 (జనంసాక్షి): తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో కొత్త బార్‌…

Featured News

సైకో దాడిలో నలుగురికి గాయాలు

ఖమ్మం, ఆగస్టు 26 : జిల్లాలోని సులానగర్ గ్రామంలో ఓ సైకో వీరంగం సృష్టించింది. రోడ్డుపై వెళ్లే వారిపై దాడి దిగింది. ఓ ఆటోను ఆపి ప్రయాణికులపై రాళ్లు విసిరింది. దొరికిన వారిని దొరికినట్టుగా కర్రతో కొట్టింది. సైకో…

హైదరాబాద్

స్కిల్ డెవలప్‌మెంట్ కేంద్రాలు ఏర్పాటు చేస్తాం : జూపల్లి

హైదరాబాద్ , ఆగస్టు 26 : హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో స్కిల్ డెవలప్‌మెంట్ కేంద్రాలు ఏర్పాటు చేస్తామని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. బుధవారమిక్కడ ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో కొత్తగా పరిశ్రమలు ఏర్పాటు చేసేవారికి ప్రోత్సహకాలు…

Featured News

పసి కందును చంపేసిన ఎలుకలు..

గుంటూరు : ప్రభుత్వాసుపత్రిలో దారుణం జరిగింది. వారం రోజుల చిన్నారిపై ఎలుకలు దాడి చేశాయి. దీనితో ఆ పసికందు ముఖం, కాలుపై తీవ్ర గాయాలయ్యాయి. దీంతో చిన్నారి పరిస్థితి విషమంగా మారింది. చికిత్స పొందుతూ పసికందు కన్నుమూశాడు. వివరాల్లోకి వెళ్తే….రెండు రోజుల క్రితం…

Featured News

సోషల్ మీడియాలో రాధేమా ఫొటో హల్ చల్

వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు రాధే మా కార్యకలాపాలు రోజుకో విధంగా వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. ఓ పక్క అభిమానులు ట్విట్టర్లో ప్రశంసల వర్షం కురిపిస్తే... మరో పక్క ఆమె వివాదాస్పద ప్రవర్తనపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల ట్విట్టర్లో పోస్ట్…

జాతీయం

అఘాయిత్యానికి పాల్పడి బస్సులోంచి తోసేశారు

గువహటి: ఈశాన్య భారతంలో మరో నిర్భయ ఉదంతం వెలుగుచూసింది. అసోంలోని బక్సా జిల్లా గోరేశ్వర్లో 13 ఏళ్ల బాలికను బస్సులో సామూహిక అత్యాచారం చేశారు. పోలీసులు తెలిపిన సమాచారం మేరకు బాధితురాలిది సోనిట్పూర్ జిల్లా బెహాలి ప్రాంతం. ఖోర్గెస్వర్…

Featured News

జనగామ డీఎస్పీ సురేందర్‌ ఇళ్లపై ఏసీబీ దాడులు

వరంగల్ : వరంగల్ జిల్లా జనగామ డీఎస్పీ సురేందర్ నివాసాల్లో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. ఆదాయానికి మించి ఆస్తులున్నాయనే ఆరోపణలతో ఏసీబీ అధికారులు సోదాలను నిర్వహిస్తున్నారు. హన్మకొండ, నర్సంపేట, జనగామ, హైదరాబాద్‌లో గల ఇళ్లలోనూ, ఆయన బంధువుల…

Featured News

అభయం అప్లికేషన్‌తో ర్యాగింగ్‌ను అరికడతాం: ఏపీ డీజీపీ

హైదరాబాద్, ఆగస్టు 26: శాంతిభద్రతలను కాపాడడం కోసం ఏపీ పోలీస్ శాఖ మరో కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. అదే అభయం అప్లికేషన్. అప్లికేషన్స్ సామాన్యుడికి అందుబాటులోకి వచ్చిన ఈ తరుణంలో శాంతిభద్రతల రక్షణలో ప్రజలను భాగస్వామ్యులను చేసేందుకు…

Featured News

రెచ్చిపోయిన చైన్ స్నాచర్లు

హైదరాబాద్ : హైదరాబాద్ నగర శివారులో చైన్ స్నాచర్లు రెచ్చిపోతున్నారు. ఒంటరిగా ఉన్న మహిళలనే టార్గెట్ చేస్తూ దాడులకు పాల్పడుతున్నారు. హయత్ నగర్ మండలం బాటసింగారం వద్ద బైక్ మీద వెళ్తున్న ఓ మహిళ మెడలో నుంచి దుండగులు…

Featured News

తెలంగాణకు ప్రత్యేక ప్యాకేజీ కోసం టిఆర్‌ఎస్‌ డిమాండ్

హైదరాబాద్ : బీహార్‌ ఎన్నికల సందర్భంగా ప్రధాని నరేంద్రమోది ఆ రాష్ట్రానికి లక్షా 25 వేల కోట్ల ప్రత్యేక ప్రకటించడంతో ఇతర రాష్ట్రాల్లో ఈ డిమాండ్‌ ఊపందుకుంటోంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలన్న డిమాండ్‌తో రాజకీయ పార్టీలు…