Wednesday, 4 November 2026

August 2015

Main

యువతి దారుణహత్య

మహబూబ్‌నగర్, ఆగస్టు13: ‌వనపర్తి మండలం నాగవరం సమీపంలో దారుణం జరిగింది. గుర్తుతెలియని యువతి దారుణహత్య కు గురయ్యింది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. ఆమెను అత్యాచారం చేసి తరువాత హత్య చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.…

హైదరాబాద్

నోవా ఇంజినీరింగ్‌ కాలేజీలోబీహార్‌, తెలంగాణ విద్యార్థుల మధ్య ఘర్షణ

హైదరాబాద్‌, ఆగస్టు13: హయత్‌నగర్‌లోని నోవా ఇంజినీరింగ్‌ కాలేజీలో ఘర్షణ వాతావరణం నెలకొంది. బీహార్‌, తెలంగాణ విద్యార్థుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో నలుగురు విద్యార్థులకు తీవ్రగాయాలయ్యాయి. కళాశాల యాజమాన్యం ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. గాయబడిన…

జాతీయం

అభివృద్ధిని అడ్డుకోవడం కాంగ్రెస్‌ నైజం: దత్తాత్రేయ

‌ఢిల్లీ, ఆగస్టు13: అభివృద్ధిని అడ్డుకోవడం కాంగ్రెస్‌ నైజమని కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ విమర్శించారు. మంత్రులపై అవినీతి ఆరోపణలను కాంగ్రెస్‌ నిరూపించలేకపోయిందని ఎద్దేవా చేశారు. పార్లమెంట్‌ సమావేశాలను అడ్డుకోవడం కాంగ్రెస్‌ దివాళుకోరుతనానికి నిదర్శనమని దత్తాత్రేయ వ్యాఖ్యానించారు.

హైదరాబాద్

హెచ్చార్సీలో ఫిర్యాదు చేసిన టీఆర్ఎస్ నాయకుడు ఏఎస్‌రావు

హైదరాబాద్, ఆగస్టు13: టీఆర్ఎస్ నాయకుడు ఏఎస్‌రావు హెచ్చార్సీలో ఫిర్యాదు చేశారు. శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్ అనుచరులమంటూ కొందరు ఎయిడ్స్ అవేర్‌నెస్ సొసైటీ అనే స్వచ్ఛందసంస్థను కబ్జా చేయాలని చూస్తున్నారని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. తమను అరెస్ట్ చేసి వారి…

మెదక్

సిద్దిపేటకు మహర్దశ

మెదక్, ఆగస్టు13: సిద్దిపేటకు మహర్దశ పట్టనుంది. జిల్లా కేంద్రాలలో ఏర్పడవలసిన విశ్వవిద్యాలయాలు సిద్దిపేటలో ఏర్పడుతున్నాయి. సిద్దిపేటలో పీజీ స్టడీ సెంటర్‌ ఏర్పాటు, ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. అదేవిదంగా సిద్దిపేటలో బీసీ స్టడీ సర్కిల్‌ ఏర్పాటుకు నిబంధనలు సడలించనున్నారు.…

మెదక్

జైలు నుంచి ఖైదీల పరారీమెదక్: జైలు నుంచి ఖైదీల పరారీ

మెదక్, ఆగస్టు13: సంగారెడ్డి మండలం కంది జైలు నుంచి నలుగురు ఖైదీలు పరారయ్యారు. వీరిని కోర్టుకు తరలిస్తుండగా పరారయ్యారు. వీరిలో ఇద్దరిని పోలీసులు పట్టుకున్నారు. పరారైన దొంగలు పార్థీ గ్యాంగ్ ముఠా సభ్యులు. హత్య, దొంగతనాల కేసుల్లో వీరు…

ఆదిలాబాద్

ఆదిలాబాద్‌: ఏజెన్సీలో పెరిగిన విషజ్వరాలు: ఇప్పటికి ఇద్దరి మృతి

ఆదిలాబాద్‌, ఆగస్టు13: ‌ఏజెన్సీలో విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. విషజ్వరాలు ఇద్దరిని పొట్టన పెట్టుకున్నాయి. జైనూరు మండలం కర్ణంగూడలో ఒక బాలుడు విషజ్వరంతో మృతి చెందాడు. అదే మండలానికి చెందిన బూసిమెట్టకు చెందిన ఒక గర్భిణి విషజ్వరంతో మృతిచెందింది. విషజ్వరాలు ఇలా…

Featured News

ముంబై హైకోర్టులో మ్యాగీకి ఊరట 6వారాల పాటు నిషేధం ఎత్తివేత

ముంబై, ఆగస్టు 13 : దేశవ్యాప్తంగా నిషేదం కొనసాగుతున్న మ్యాగీకి ముంబై హైకోర్టులో ఊరట లభించింది. మ్యాగీపై ఆరువారాల పాటు నిషేధం ఎత్తివేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. మ్యాగీపై మరోసారి పరీక్షలు నిర్వహించాలని ఆదేశించింది. జైపూర్‌, మొహాలీ,…

Featured News

దమ్ముంటే లలిత్‌ను భారత్‌కు తీసుకురావాలి ప్రధాని నరేంద్ర మోదీకి రాహుల్‌ సవాల్‌

న్యూఢిల్లీ, ఆగస్టు 13 : విదేశాల్లో ఉన్న లలిత్‌మోదీని దమ్ముంటే భారత్‌కు తీసుకురావాలని ప్రధాని నరేంద్రమోదీకి కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ సవాల్‌ విసిరారు. లలిత్‌గేట్‌పై చర్చించే ధైర్యం లేక మోదీ పారుపోతున్నారని తీవ్రస్థాయిలో వ్యాఖ్యానించారు. వ్యాపం కుంభకోణంలో…

Featured News

కమీషన్లు, కాంట్రాక్టర్ల కోసమే కొత్త ప్రాజెక్టులు చేపడుతున్నారు:‌ ఎల్‌.రమణ, ఎర్రబెల్లి

మహబూబ్‌నగర్, ఆగస్టు13:‌ ‌టీఆర్ఎస్ ప్రభుత్వంపై టీటీడీపీ నేతలు తీవ్ర విమర్శలు చేశారు. పెండింగ్‌ ప్రాజెక్టులను పరిశీలిస్తామని టీడీపీని విమర్శిస్తూ టీఆర్‌ఎస్‌ రాజకీయ ఎత్తుగడలు వేస్తోందని ఎల్‌.రమణ విమర్శించారు. టీడీపీ హయాంలో 4 ప్రాజెక్టులకు రూ.1000 కోట్లు ఖర్చు చేశాం,…