మధ్యదరా సముద్రంలో 111 చేరిన మృతుల సంఖ్య
– వలసవాదుల ఉసురు తీసిన తుపాన్ హైదరాబాద్ ఆగష్టు 29 (జనంసాక్షి): మధ్యదరా సముద్ర తీరంలో పడవ మునిగిన ఘటనకు సంబంధించి మృతుల సంఖ్య 111కు పెరిగింది. ఐరోపా దేశాలకు తరలిపోతున్న వలసదారుల పడవ లిబియా సముద్ర తీరానికి…
– వలసవాదుల ఉసురు తీసిన తుపాన్ హైదరాబాద్ ఆగష్టు 29 (జనంసాక్షి): మధ్యదరా సముద్ర తీరంలో పడవ మునిగిన ఘటనకు సంబంధించి మృతుల సంఖ్య 111కు పెరిగింది. ఐరోపా దేశాలకు తరలిపోతున్న వలసదారుల పడవ లిబియా సముద్ర తీరానికి…
– గవర్నర్ – సర్కారే సోదరుడు – సీఎం కేసీఆర్ హైదరాబాద్ ఆగష్టు 29 (జనంసాక్షి): తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని ప్రతి ఒక్క ఆడపడుచుకు రక్షణ కల్పిస్తామని, ఆడ శిశువులను రక్షించుకుంటామని గవర్నర్ ఎల్ నరసింహన్ భరోసా కల్పించారు.…
– కేంద్రానికి మంత్రి ఈటెల హెచ్చరిక హైదరాబాద్ ఆగష్టు 29 (జనంసాక్షి): హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రానికి నిధుల విషయంలో కేంద్రం నిర్లక్ష్యంగా వహిస్తోందని ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ అభిప్రాయపడ్డారు. కేంద్రంతో ఆచితూచి వ్యవహరిస్తున్నాం సమయం వచ్చినప్పుడు సత్తా…
ఢిల్లీ ఆగష్టు 29 (జనంసాక్షి): భారత మహిళా టెన్నిస్ కు అనధికార బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న సానియా విూర్జాని కీర్తి కిరీటంలో మరో కిలికితు రాయి చేరింది. కేంద్ర ప్రభుత్వం అందించే ప్రతిష్టాత్మక రాజీవ్ ఖేల్ రత్న…
విజయవాడ ఆగష్టు 29 (జనంసాక్షి): రాష్ట్ర ప్రభుత్వం విధించిన వ్యాట్ భారాన్ని తగ్గించాలని డిమాండ్ చేస్తున్న పెట్రోలు, డీజిల్ డీలర్లు పోరాటానికి సిద్ధమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను నిరసిస్తూ ఆదివారం అర్ధరాత్రి నుంచి సోమవారం అర్ధరాత్రి వరకు…
– ప్రజలు కోరితే చీప్ లిక్కర్ ఉండదు – హోంమంత్రి నాయిని నర్సింహా రెడ్డి న్యూశాయంపేట (వరంగల్ జిల్లా) ఆగష్టు 29 (జనంసాక్షి): ప్రజలు కోరితే చీప్ లిక్కర్ ప్రవేశ పెట్టే ప్రయత్నాన్ని విరమిస్తామని ¬ంశాఖ మంత్రి నాయిని…
దేశ ప్రజలందరికీ ప్రధాని నరేంద్రమోడీ రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అన్నా చెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక అయిన రాఖీ పండుగను.. దేశ ప్రజలందరూ ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని వారు సూచించారు. అటు పలువురు చిన్నారు ఆయన రాఖీ కట్టారు.
ప్రముఖ సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ ఫేస్‌బుక్ అరుదైన రికార్డు సృష్టించింది. ఒకే రోజు 100కోట్ల మంది ఆక్టివ్ యూజర్లను సాధించి రికార్డు నెలకొల్పింది. ప్రపంచ వ్యాప్తంగా 1.5 బిలియన్ల మంది ఫేస్‌బుక్‌ను వినియోగి స్తున్నారు. ఇందులో ప్రతిరోజు ఒక్కరూ…
భారత మహిళా హాకీ జట్టుకు అరుదైన అవకాశం లభించింది. 2016 రియో ఒలింపిక్స్ కు విమెన్స్ హాకీ టీం అర్హత సాధించింది. యూరో హాకీ ఛాంపియన్స్ షిప్ సెమీఫైనల్లో స్పెయిన్ ఓడిపోవటంతో ఇండియన్ విమెన్స్ హామీ టీంకు ఈ…
కర్నూలు, ఆగస్టు 29 : జిల్లాలో ఇద్దరు చిన్నారులను కొందరు గుర్తుతెలియన వ్యక్తులు వదిలివెళ్లారు. నంద్యాల మండలం అయ్యలూరులో అనుమానస్పదంగా తిరుగుతున్న చిన్నారులను పోలీసులు గమనించారు. వివరాలు అడగ్గా తాము హైదరాబాద్ నుంచి వచ్చామని చిన్నారులు చెప్పారు.…