మహిళను హత్య చేసి…దొంగతనం
చిత్తూరు, ఆగస్టు 29 : జిల్లాలోని కుప్పంలో దారుణం జరిగింది. అర్బన్ కాలనీలోని ఓ ఇంట్లోకి ప్రవేశించిన దుండగులు అడ్డువచ్చిన మహిళ కంట్లో కారం చల్లి అతి కిరాతకంగా హత్య చేశారు. ఆపై ఆరు తులాల బంగారం, రూ.2…
చిత్తూరు, ఆగస్టు 29 : జిల్లాలోని కుప్పంలో దారుణం జరిగింది. అర్బన్ కాలనీలోని ఓ ఇంట్లోకి ప్రవేశించిన దుండగులు అడ్డువచ్చిన మహిళ కంట్లో కారం చల్లి అతి కిరాతకంగా హత్య చేశారు. ఆపై ఆరు తులాల బంగారం, రూ.2…
భీమవరం, ఆగస్టు 29 : పశ్చిమగోదావరి జిల్లాలో ఇంజెక్షన్ సైకో హడలెత్తిస్తున్నాడు. భీమవరం మండలం దిరుసుమర్రులో ఆటో డ్రైవరుకు సైకో ఇంజెక్షన్ చేశాడు. దీంతో వారం రోజుల వ్యవధిలో 15 మందికి ఇంజెక్షన్‌లు చేశాడు. వరుస ఘటనలతో…
విజయవాడ, ఆగస్టు 29 : ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ వైసీపీ పిలుపు మేరకు రాష్ట్ర బంద్ జరిగింది.ఈ బంద్‌కు వామపక్షాలు, విద్యార్థి, ప్రజా సంఘాల కార్యకర్తలు మద్ధతు ప్రకటించారు. కృష్ణా, గుంటూరు, విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం, కడప,…
విశాఖ, ఆగస్టు 29 : జిల్లాలో బంద్ సందర్భంగా వైసీపీ కార్యకర్తలు ఆర్టీసీ బస్సులపై ప్రతాపం చూపించారు. నర్సీపట్నం నుంచి చోడవరం వెళుతున్న ఆర్టీసీ బస్సు అద్దాలను చెట్టుపల్లి దగ్గర వైసీపీ కార్యకర్తలు ధ్వంసం చేశారు. దీంతో బస్సులోని…
హైదరాబాద్, ఆగస్టు29: మాజీ మంత్రి దానం నాగేందర్ ఇంటి ఆవరణలో రాఖీ పండుగ సంబరాలు అంబరాన్నంటాయి. ఆయనకు గ్రేటర్ పరిధిలోని మహిళలు రాఖీ కట్టి తమ అభిమానాన్ని చాటుకున్నారు. జూబ్లీహిల్స్ డివిజన్‌లోని మహిళా కార్యకర్తలు ఆయనకు రాఖీలు కట్టి…
మహబూబ్‌నగర్, ఆగస్టు29: అచ్చంపేట మండలం పులిజాలలో ఘోరం జరిగింది. పాముకాటుతో సాయికుమార్ (8) అనే బాలుడు మృతి చెందాడు. ఇంటి ఆవరణలో ఆడుకుంటూ పాము కాటుకు గురయ్యాడు. సాయికుమార్ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఒక్కగానొక్క కుమారుడు ఇలా…
హైదరాబాద్, ఆగస్టు 29 : నగరంలో తల్లీ, కుమార్తె అదృశ్యం మిస్టరీగా మారింది. నాగులచవితికని చంద్రకళ అనే మహిళ కుమార్తెతో కలిసి బీదర్ నుంచి హైదరాబాద్‌లోని బంధువుల ఇంటికి వచ్చింది. తిరిగి బంధువులు వీరిద్దరినీ బీదర్ వెళ్లే…
ఖమ్మం, ఆగస్టు29: ప్రాజెక్టుల నిర్మాణంపై కేసీఆర్ చిత్తశుద్ధి లేదని సీపీఐ నేత చాడ వెంకట్‌రెడ్డి ఆరోపించారు. ప్రతిపక్షాలను సంప్రదిస్తే సూచనలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన ప్రకటించారు. ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలను అవలభింస్తోందని విమర్శించారు. సర్కార్ తీరు ఇలాగే…
హైదరాబాద్, ఆగస్టు29: నేడు గాంధీభవన్‌లో టీపీసీసీ సమన్వయ కమిటీ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో చీప్ లిక్కర్, ధరల పెరుగుదల, ప్రాజెక్టుల రీడిజైన్ పై చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశానికి పీసీసీ రథసారథి ఉత్తమ్ హాజరుకానున్నారు. కేసీఆర్…
శంషాబాద్, ఆగస్టు 29 : బెంగళూరు వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానం ఆలస్యంగా బయలుదేరింది. తెల్లవారుజామున మూడున్నర గంటలకు బెంగళూరు వెళ్లాల్సిన విమానంలో సాంకేతిక లోపం ఏర్పడింది. దీంతో ఉదయం 7.20 గంటలకు విమానం బయలుదేరింది. మూడుగంటలు ఆలస్యంగా…