Tuesday, 3 November 2026

August 2015

Featured News

పాకిస్థాన్ యుద్ధం కోరుకుంటుందా?: ఆఫ్ఘన్ అధ్యక్షుడు అష్రాఫ్

పాకిస్థాన్‌పై ఆప్ఘనిస్థాన్ తీవ్రంగా తప్పుబట్టింది. తాలిబన్ల విషయంలో పాక్ తీరుపై ఫైర్ అయ్యింది. తీవ్రవాదులకు ఆశ్రయమిచ్చి, వారికి స్వర్గధామంగా నిలుస్తూ, సీమాంతర ఉగ్రవాదాన్ని ఆ దేశం పెంచి పోషిస్తోందని అధ్యక్షుడు మొహమ్మద్ అష్రాఫ్ ఘనీ విరుచుకుపడ్డారు. “తాలిబన్ల స్థావరాలు…

Featured News

ఝర్ఖండ్‌లో ఘోరం

– ఆలయంలో తొక్కిసలాట – 11మంది మృతి ఆలయంలో తొక్కిసలాట….11మంది మృతి రాంచీ,ఆగస్ట్‌10(ఆర్‌ఎన్‌ఎ): గోదావిరి పుష్కరాల తొక్కిసలాట ఘటన మరువక ముందే ఝార్ఖండ్‌లో అలాంటి ఘటనే చోటు చేసుకుంది.  రాష్ట్రంలోని దియోగఢ్‌లో దారుణం జరిగింది. ఆలయంలో అమ్మవారిని దర్శించుకునేందుకు…

Featured News

తీరుమారని పార్లమెంట్‌

– గందరగోళం, వాయిదాల పర్వం పార్లమెంటులో అదే గందరగోళం సుష్మా తదితర అంశాలపై వెనక్కి తగ్గని విపక్షం న్యూఢిల్లీ,ఆగస్టు10(జనంసాక్షి): గందరగోళం మధ్యనే పార్లమెంట్‌ సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఐదు రోజుల సస్పెన్షన్‌ అనంతరం కాంగ్రెస్‌ ఎంపీలు సభలోకి నల్లరిబ్బన్లు…

Featured News

సుష్మా మా ప్రశ్నకు జవాబు చెప్పు

– సభ సాగాలని మాకూ ఉంది: రాహుల్‌ మా ప్రశ్నలకు సుష్మ సమాధానం చెబితేనే సభ నడుస్తుంది: రాహుల్‌ న్యూ ఢిల్లీ: తాము అడిగిన ప్రశ్నలకు కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మాస్వరాజ్‌ సమాధానం చెబితేనే సభ…

Featured News

దయానిధి మారన్‌కు బెయిల్‌ రద్దు

చెన్నై,ఆగస్ట్‌10(జనంసాక్షి):అనధికార టెలిఫోన్‌ ఎక్స్‌ చేంజ్‌ కేసులో కేంద్ర మాజీ మంత్రి, డీఎంకే నాయకుడు దయానిధి మారన్‌ కు మద్రాస్‌ హైకోర్టులో చుక్కెదురైంది. ఆయన ముందస్తు బెయిల్‌ ను రద్దు చేసిన కోర్టు, మూడు రోజుల్లోగా లొంగిపోవాలని ఆదేశించింది. మారన్‌…

Featured News

సెప్టెంబర్‌లో మోదీ అమెరికా పర్యటన

మరోమారు విదేశీ పర్యటనకు మోడీ న్యూఢిల్లీ,ఆగస్ట్‌10(జనంసాక్షి): మరోమారు విదేశీ పర్యటనకు ప్రధాని మోడీ సిద్దం అవుతున్నారు. స్వాతంత్య్ర దినోతసవం మరునాడే ఆయన పర్యటన ఖరారయ్యింది.  ఈ నెల 16-17 తేదీలలో ప్రధాని నరేంద్ర మోడీ యూఏఈలో పర్యటించనున్నారు. ఆగస్టు…

Cover Story

పాలమూరు ఎత్తిపోతల పథకంతో ఇబ్రహీంపట్నంకు మహర్దశ

– మంత్రి:హరీశ్‌ హైదరాబాద్‌,ఆగస్ట్‌10(జనంసాక్షి): రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం చెరువుకు పూర్వ వైభవం తీసుకొస్తామని మంత్రి హరీష్‌రావు అన్నారు. ఇందు కోసం పలు చర్యలు చేపడతామని వెల్లడించారు. దీనిని మినీ ట్యాంక్‌బండ్‌గ ఆమారుస్తామని అన్నారు. సోమవారం ఆయన  హయత్‌నగర్‌లో ప్యాసెంజర్‌…

Featured News

పార్లమెంట్‌ ముట్టడికి వైసీపీ యత్నం…

జగన్మోహన్‌రెడ్డితోపాటు పలువురు అరెస్టు న్యూఢిల్లీ, ఆగస్టు 10 : దీక్షా శిబిరం నుంచి పార్లమెంట్‌వైపు ర్యాలీగా వెళున్న వైసీపీ అధినేత జగన్మోహన్‌రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ వైఎస్పార్‌ కాంగ్రెస్‌ పార్టీ…

జాతీయం

ఉత్తర భారతాన్ని వణికించిన భూకంపం

జమ్మూ కశ్మీర్, ఆగస్టు 10: ఉత్తర భారతాన్ని భూకంపం వణికించింది. జమ్మూ కశ్మీర్‌, ఢిల్లీ, పంజాబ్ తదితర ఉత్తరాది రాష్ట్రాలతో సహా పాకిస్థాన్‌లోని లాహోర్, ఇస్లామాబాద్‌లో, కజకిస్తాన్, ఆప్ఘనిస్తాన్ దేశాల్లో ఆదివారం మధ్యాహ్నం సమయంలో భూకంపం సంభవించింది. దీంతో…

సీమాంధ్ర

మునుకోటి అంతిమయాత్ర ఆరంభం..

చిత్తూరు : తిరుపతిలో మునుకోటి అంతియ యాత్ర ఆరంభమైంది. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుతూ తిరుపతిలో మునుకోటి ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే.