టీఎంసీ..యూనివర్సిటీ విద్యార్థుల మధ్య ఘర్షణ.
పశ్చిమ బెంగాల్ : తృణముల్ కాంగ్రెస్ కార్యకర్తలు, రాజ్ గంజ్ యూనివర్సీటీ విద్యార్థులకు మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఉత్తర దినాజ్పూర్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇద్దరు విద్యార్థులకు గాయాలయ్యాయి.
పశ్చిమ బెంగాల్ : తృణముల్ కాంగ్రెస్ కార్యకర్తలు, రాజ్ గంజ్ యూనివర్సీటీ విద్యార్థులకు మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఉత్తర దినాజ్పూర్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇద్దరు విద్యార్థులకు గాయాలయ్యాయి.
ఢిల్లీ : కాంగ్రెస్ పార్టీపై కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పక్షాన ప్రజలు..పార్టీలు లేవని, కాంగ్రెస్ ముందే నిర్ణయం తీసుకుని సభలో గలాభా చేస్తోందన్నారు. కేవలం జీఎస్టీ బిల్లు చర్చకు రాకుండా ఉండేందుకే కాంగ్రెస్…
హైదరాబాద్,ఆగష్టు 9(జనంసాక్షి):పాతబస్తీ బోనమెత్తుకుంది. వాడవాడన బోనాల ఉత్సవాల శోభ వెల్లివిరుస్తోంది. లాల్ దర్వాజ సింహవాహిని అమ్మవారి బోనాల ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉదయం నుంచే భక్తులు పెద్దసంఖ్యలో అమ్మవారికి బోనాలు సమర్పిస్తున్నారు. దీంతో నిర్వహకులు ప్రత్యేక లైన్లు…
– రాజ్‌నాథ్ సింగ్ న్యూఢిల్లీ,ఆగష్టు 9(జనంసాక్షి): స్వాతంత్య్ర సమరయోధులకు ఇచ్చే పింఛన్ 2014-2015 సంవత్సరానికి డీఏను 218శాతానికి పెంచినట్లు కేంద్ర హాంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ తెలిపారు. క్విట్ ఇండియా 73వ వార్షికోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1947లో స్వాతంత్య్ర…
– మండిపడ్డ వీహెచ్ – పలుచోట్ల నిరసన ప్రదర్శనలు హైదరాబాద్,ఆగష్టు 9(జనంసాక్షి): తెలంగాణ రాష్ట్రంలో పారిశుధ్య కార్మికులు చేపడుతు న్న సమ్మెపై రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్య లు తీవ్ర దుమారం రేపుతున్నాయి. దిక్కుమాలిన సం ఘాలు..దిక్కుమాలిన…
– బ్రహ్మవిహారి స్వామీజి – కలాం అవిశ్రాంత శాస్త్రవేత్త – హరికిషన్ హైదరాబాద్,ఆగష్టు 9(జనంసాక్షి): అబ్దుల్‌కలాం అత్యంత స్నేహశీలి, ప్రజా రాష్ట్రపతి అని బ్రహ్మ విహారీ స్వామిజీ కొనియాడారు. ఆదివారం రామోజీఫిల్మ్‌సిటీలో మాజీ రాష్ట్రపతి దివంగత కలాం రాసిన…
హైదరాబాద్,ఆగష్టు 9(జనంసాక్షి):రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు పడుతున్నాయి. మెదక్ జిల్లా దుబ్బాక, మిర్ దొడ్డి, దౌల్తాబాద్, రామాయంపేట, శంకరంపేట, గజ్వేల్, కొండపాక, వర్గల్, జగదేవ్ పూర్ మండలాల్లో వర్షం కురిసింది. కరీంనగర్ జిల్లాలో పలుచోట్ల వర్షం పడుతోంది. కరీంనగర్ పట్టణం,…
– బీహార్ ఎన్నికల ప్రచారంలో మోదీ గయ,ఆగష్టు 9(జనంసాక్షి):ప్రధాని నరేంద్ర మోడీ బీహార్ లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. గయలో నిర్వహించిన పరివర్తన్ ర్యాలీలో మాట్లాడారు. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పై తీవ్ర విమర్శలు చేశారు. బీహార్…
నల్గొండ: నూతనకల్ మండలం మిర్యాలలో క్షుద్రపూజలు కలకలకం రేపాయి. గుర్తుతెలియని వ్యక్తులు మంగమ్మ అనే మహిళ ఇంటి ముందు పుర్రె, మట్టిబొమ్మ, నిమ్మకాయలు వదిలివెళ్లారు. మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
కాకినాడ: ఎపికి ప్రత్యేకహోదా కోసం సీపీఐ, వైసీపీ చేస్తున్న ఉద్యమానికి ఇప్పటికే మద్దతు ప్రకటించామని కారెం శివాజీ తెలిపారు.