Tuesday, 3 November 2026

August 2015

రంగారెడ్డి

రంగారెడ్డి : బావిలో శిశువు లభ్యం

దూరూర్‌, ఆగస్టు 29 : దారూర్‌ మండలం అలీపూర్‌లో దారుణం జరిగింది. గుర్తుతెలియని దుండగులు రోజుల శిశువును కవరులో కట్టి బావిలో పడేశారు. బావిలోనుంచి శిశువు ఏడుపు విన్న స్థానికులు పాపను రక్షించి ఆసుపత్రికి తరలించారు. శిశువుకు ఆసుపత్రిలో…

హైదరాబాద్

హైదరాబాద్‌ : తెలంగాణలో అక్కడక్కడా వర్షాలు

 హైదరాబాద్‌, ఆగస్టు 29 : జార్ఖండ్‌ నుంచి దక్షిణ కోస్తా, తెలంగాణ మీదుగా దక్షిణ తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి ఏర్పడింది. ద్రోణి ప్రభావంతో తెలంగాణలో అక్కడక్కడా వర్షాలు కురిశాయి. హైదరాబాద్‌లో శుక్రవారం కురిసిన భారీ వర్షంతో వాతావరణం…

హైదరాబాద్

సెప్టెంబర్‌ 15లోగా స్కూల్‌ యూనిఫామ్స్‌

హైదరాబాద్‌ సిటీ: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఎలాంటి సమస్యలు లేకుండా జిల్లా విద్యాశాఖాధికారులు చ ర్యలు తీసుకోవాలని విద్యాశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ రంజీవ్‌.ఆర్‌ ఆచా ర్య ఆదేశించారు. హైదరాబాద్‌ జిల్లా విద్యాశాఖాధికారులతో కమిషనర్‌ చిరంజీవులతో శుక్రవారం కలసి వీడియో…

Featured News

‘ఉల్లి’ ధర కిలో రూ.60

చాదర్‌ఘాట్‌: ఊసరవెల్లి రంగులు మార్చినట్టుగా ఉల్లి ధరలు రోజురోజుకూ మారిపోతున్నాయి. మలక్‌పేట మహబూబ్‌ మాన్షన్‌ మార్కెట్‌లో శుక్రవారం జరిగిన వేలం పాటల్లో మొదటిరకం ఉల్లి ధర కిలో రూ.60 పలికింది. రెండో రకం ఉల్లి రూ.50 పలకగా ఇదే…

Featured News

తిరుపతి-హైదరాబాద్‌ల మధ్య జనసాధారణ్‌ ప్రత్యేక రైలు

సికింద్రాబాద్‌: ప్రయాణీకుల సౌకర్యార్థం ఈ నెల 30వ తేదీన తిరుపతి-హైదరాబాద్‌ మధ్య జనసాధారణ్‌ ప్రత్యేక రైలు నడపనున్నట్టు దక్షిణ మధ్య రైల్వే ముఖ్య ప్రజాసంబంధాల అధికారి ఉమాశంకర్‌కుమార్‌ తెలిపారు. తిరుపతి-హైదరాబాద్‌ జనసాధారణ్‌ ప్రత్యేక రైలు (07269) ఈనెల 30వ…

హైదరాబాద్

డ్రంకెన్‌ డ్రైవ్‌లో 16 మందికి జైలు 10 వేలు దాటిన కేసులు

హైదరాబాద్‌ సిటీ: డ్రంకెన్‌ డ్రైవ్‌ చేసిన 16 మందికి జైలు శిక్ష, రెండువేలు జరిమానా విధిస్తూ ఎర్రమంజిల్‌ 3వ, 4వ మెజిసే్ట్రట్‌ కోర్టులు తీర్పు చెప్పాయి. నిందితుల్లో ఇద్దరికి 7, ఇద్దరికి 5, ముగ్గురికి 3, నలుగురికి 2…

హైదరాబాద్

నగరంలో కి‘లేడీ’ ముఠా గుట్టురట్టు

హైదరాబాద్‌ సిటీ: మూడు పదులు దాటినా దొరకని తోడు.. ఇంట్లో పెళ్లిచేసుకోమంటూ పోరు. దీంతో బ్రహ్మచారులు పెళ్లిపీటలు ఎక్కటం కష్టంగా మారింది. సంబంధం ఉందని మ్యారెజ్‌ బ్రోకర్లు చెప్పగానే వేలకు వేలు ఖర్చుచేసి వాలిపోతున్నారు. అలాంటి సమయంలో పెళ్లికాని…

తెలంగాణ

తక్కువ ధరకే బంగారమంటూ మోసం

చాదర్‌ఘాట్‌: తక్కువ ధరకే బంగారం అమ్ముతున్నట్టు నమ్మించి మోసం చేస్తున్న వ్యక్తిని చాదర్‌ఘాట్‌ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. అతడినుంచి 4 లక్షల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల మావేశంలో సుల్తాన్‌బజార్‌ డివిజన్‌ ఏసీపీ…

తెలంగాణ

స్మార్ట్‌ ఫోన్‌ సేవల పేరుతో వినియోగదారుల జేబుకు చిల్లు

రాయదుర్గం: స్మార్ట్‌ ఫోన్‌ సేవల పేరుతో వినియోగదారుల జేబుకు చిల్లు పెడుతున్నాయి కొన్ని మొబైల్‌ కంపెనీలు. ఆఫర్లు ఇస్తున్నామని సెల్‌ఫోన్‌ సంస్థలు ప్రచారం చేస్తూ… కండిషన్స్‌ అప్లై అంటూ మెలిక పెడుతున్నాయి. లేజర్‌ బ్లేడ్ల తయారీ కంపెనీలో పనిచేసే…

తెలంగాణ

సెయింట్‌ ఫ్రాన్సిస్‌ కళాశాలలో ‘లెర్న్‌ అండ్‌ గివ్‌’ ఈ వర్క్‌షాప్‌

సోమాజిగూడ: సంప్రదాయానికి సాంకేతికను జో డించారు. అందుబాటులో ఉన్న విద్యుత్‌ పరికరాలతో విద్యార్ధినులు రాఖీలను అందంగా తీర్చిదిద్దారు. రక్షాబంధన్‌ సందర్భంగా బేగంపేట సెయింట్‌ ఫ్రాన్సిస్‌ కళాశాలలో ఎలక్ర్టానిక్స్‌ విభాగం ఆధ్వర్యంలో ‘లెర్న్‌ అండ్‌ గివ్‌’ పేరుతో ప్రత్యేక వర్క్‌షాప్‌…