ప్రపంచ బ్యాంక్ ఏజెంట్లుగా పాలకులు
– విద్యుత్ అమరవీరులకు ఘనంగా నివాళి హైదరాబాద్,ఆగష్టు 28 (జనంసాక్షి): రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రపంచ బ్యాంక్ రుణాల కోసం ప్రభుత్వాలు పాకులాడుతున్నాయని సిపిఎం పాలిట్ బ్యూరో సభ్యుడు బివి రాఘవులు మండిపడ్డారు. గతంలో ఇలాగే ఎపి నష్టపోయిందన్నారు. …








