కృష్ణా జలాల వివాదం కేసు అక్టోబరు 15కు వాయిదా
ఢిల్లీ : కృష్ణా జలాల వివాదం కేసును సుప్రీంకోర్టు అక్టోబరు 15కు వాయిదా వేసింది. అదే రోజు తుది విచారణ చేపడతామని జస్టిస్ ప్రపుల్ సి. పంత్, దీపక్‌మిశ్రాతో కూడిన ధర్మాసనం ప్రకటించింది. ట్రిబ్యునల్, విభజనచట్టంలోని సెక్షన్ 89…



