Tuesday, 3 November 2026

September 2015

మహబూబ్ నగర్

పేకాటరాయుళ్ల అరెస్ట్

మహబూబ్‌నగర్, వనపర్తిలోపేకాట రాయుళ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ ఇంట్లో పేకాటాడుతున్న నలుగురిని అరెస్ట్‌ చేశారు. వారి నుంచి రూ.11 వేల నగదు, నాలుగు బైక్‌లు స్వాధీనం చేసుకున్నారు. వీరిలో ఇద్దరు మైనర్ లు ఉన్నారు. అనంతరం వారిని…

Featured News

ఇంజనీరింగ్ కాలేజీలపై హైకోర్టు ఫైర్

నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న ఇంజనీరింగ్ కాలేజీలపై హైకోర్టు ఫైర్ అయింది. అనుభవజ్ఞులు, అర్హులైన బోధన సిబ్బందిని నియమించకుండా కాలేజీలను ఎందుకు ఏర్పాటు చేశారని నిలదీసింది. ఇంజినీరింగ్ పీజీ తరగతులకు బీటెక్ చదివిన వారితో తరగతులు చెప్పించడంపై ధర్మాసనం ఆశ్చర్యం…

తెలంగాణ

అన్నదాతలకు జాగృతి అండ

రైతుల ఆత్మహత్యల నివారణకు తెలంగాణ జాగృతి రంగంలోకి దిగింది. ఈ మేరకు రైతు ఆత్మహత్యలపై తెలంగాణ జాగృతి కార్యాలయంలో ఆ సంస్థ అధ్యక్షురాలు, ఎంపి కవిత వివిధ రంగాలకు చెందిన ప్రముఖులతో సమావేశమయ్యారు. ఆత్మహత్యలు నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై…

Featured News

.కార్డుతో తాగుతున్నారు.

నల్లగొండ జిల్లా చిట్యాల మండలం తాళ్ళవెల్లంల గ్రామం. ఈ గ్రామంలో తాగేందుకు చుక్కానీరు దొరకదు. అక్కడక్కడ బావుల్లో నీరు ఉన్నా.. ఫ్లోరైడ్ తో కలుషితమయ్యాయి. గుక్కెడు నీటికోసం గ్రామస్థులు నానా తంటాలుపడేవారు. గత్యంతరం లేక ఫ్లోరైడ్ వాటర్ ను…

Featured News

దివంగత ఎమ్మెల్యే కృష్ణారెడ్డికి ఉభయసభల నివాళి

హైదరాబాద్‌ ,సెప్టెంబర్‌23(జనంసాక్షి): మెదక్‌ జిల్లా నారాయణఖేడ్‌ ఎమ్మెల్యే, దివంగత కిష్టారెడ్డి మృతికి తెలంగాణ శాసనసభ,మండలి  నివాళి అర్పించింది. ఆయన సేవలను గుర్తుచేసుకుని తమకున్న అనుబంధాన్ని చాటుకున్నారు. గుండెపోటుతో ఇటీవల మృతిచెందిన మెదక్‌ జిల్లా నారాయణఖేడ్‌ ఎమ్మెల్యే పటోళ్ల కిష్టారెడ్డి…

Featured News

హైదరాబాద్‌ అభివృద్ధిలో భాగస్వామ్యం అవుతాం

– సీఎం కేసీఆరత్‌తో చైనా ఇన్‌ఫ్రా కంపెనీ ప్రతినిధుల భేటి హైదరాబాద్‌,సెప్టెంబర్‌23(జనంసాక్షి): క్యాంపు కార్యాలయంలో సీఎం కేసీఆర్‌తో చైనా ఇన్‌ఫ్రా కంపెనీల ప్రతినిధులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని ముఖ్య నగరాల్లో ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలు కల్పించే బృహత్తర…

Featured News

డబ్లీన్‌లో ప్రధాని మోదీకి ఘన స్వాగతం

– స్వచ్చ్‌ గంగా ప్రాజెక్టుకు సహకరిస్తాం – ఐర్లాండ్‌ ప్రధాని డబ్లిన్‌ ్‌,సెప్టెంబర్‌23(జనంసాక్షి): భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛ గంగా ప్రాజెక్టుకు సహకరిస్తామని ఐర్లాండ్‌ ప్రధాని ఎండా కెన్నీ చెప్పారు. ఐర్లాండ్‌ పర్యటనకు వెళ్లిన భారత ప్రధాని…

Featured News

సర్కారు హత్యలే కాదు.. రేప్‌లు చేయిస్తోంది

– తమ్మినేని హన్మకొండ ,సెప్టెంబర్‌23(జనంసాక్షి): తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ సర్కార్‌ హత్యలతో పాటుగా అత్యాచారాలను చేయిస్తోందని, వరంగల్‌లో జరిగింది ఎన్‌కౌంటర్‌ కాదని అవి ముమ్మాటికీ హత్యలేనని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ధ్వజమెత్తారు. వరంగల్‌ జిల్లా హన్మకొండలోని…

Featured News

రాజస్థాన్‌లో 68 శాతం రిజర్వేషన్లు

రాజస్థాన్‌ ,సెప్టెంబర్‌23(జనంసాక్షి): రాజస్థాన్‌ అసెంబ్లీ తీసుకున్న సరికొత్త నిర్ణయం కారణంగా.. అక్కడి రిజర్వేషన్ల కోటా 50 శాతాన్ని దాటిపోయింది. అసెంబ్లీ రెండు బిల్లులను ఆమోదించింది. దాంతో గుజ్జర్లకు ప్రత్యేక బీసీ (ఎస్‌బీసీ) కోటా కింద 5 శాతం, ఆర్థికంగా…

Cover Story

హైదరాబాద్‌తో అబ్దుల్‌ కలాం బంధం విడదీయలేనిది

– దేశ కీర్తి కిరీటంలో ఆయన కలికితురాయి – డీఆర్‌డీఏకు కలాం పేరు ప్రతిపాదించాలి – ముఖ్యమంత్రి కేసీఆర్‌ – తెలంగాణ శాసనసభ ఘననివాళి హైదరాబాద్‌్‌,సెప్టెంబర్‌23(జనంసాక్షి): దివంగత రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం, పిఎసి ఛైర్మన్‌ కిష్టారెడ్డిలకు తెలంగాణ అసెంబ్లీ…