Wednesday, 4 November 2026

September 2015

మహబూబ్ నగర్

మహబూబ్‌నగర్‌లో యువకుడి మృతదేహం లభ్యం

మహబూబ్‌నగర్, సెప్టెంబర్ 11 : జిల్లాలోని తలకొండపల్లి మండలం చుక్కాపూర్ దగ్గర వేణుగోపాలస్వామి గుండంలో గుర్తుతెలియని యువకుడి మృతదేహం లభ్యమైంది. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అలాగే సమీపంలో ఓ బైక్‌ను…

తెలంగాణ

రైతులు ఆత్మహత్యలు చేసుకోవద్దు – తెలంగాణ మంత్రి హరీష్‌రావు

ఆదిలాబాద్‌, సెప్టెంబరు 11 : రైతుల సంక్షేమానికి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కట్టుబడి ఉందని, రైతులు ఆత్మహత్యలు చేసుకోవద్దని రాష్ట్ర మంత్రి హరీష్‌రావు కోరారు. వ్యవసాయానికి 9 గంటలపాటు విద్యుత్‌ను అందిస్తామని, పంటలకు గిట్టుబాటు ధర కల్పించేలా చర్యలు తీసుకుంటామని…

హైదరాబాద్

హైదరాబాద్‌లో స్వైన్‌ఫ్లూతో మహిళ మృతి

హైదరాబాద్‌, సెప్టెంబరు 11 : హైదరాబాద్‌ నగరంలో మళ్లీ స్వైన్‌ఫ్లూ విజృంభిస్తోంది. గాంధీ ఆసుపత్రిలో స్వైన్‌ఫ్లూతో ఓ మహిళ మరణించింది. మరో ఐదుగురు స్వైన్‌ఫ్లూతో చికిత్స పొందుతున్నారు. స్వైన్‌ఫ్లూతో ఓ మహిళ మృతి చెందడంతో ఆందోళన వ్యక్తమవుతోంది.

హైదరాబాద్

హైదరాబాద్‌లో ఎమర్జెన్సీ కంట్రోల్‌ రూమ్‌ నెంబర్లు

హైదరాబాద్‌, సెప్టెంబరు 11 : భారీ వర్షాల కారణంగా జీహెచ్‌ఎంసీలో ఎమర్జెన్సీ కంట్రోల్‌ రూమ్‌ను ఏర్పాటు చేసినట్లు స్పెషల్‌ కమిషనర్‌ నవీన్‌మిట్టల్‌ తెలిపారు. వర్షాల వల్ల ఏవైనా సమస్యలు తలెత్తితే ఈ కింది ఫోన్‌ నెంబర్లకు సమాచారం అందించాలని…

నల్లగొండ

నల్గొండ జిల్లాలో మరో రైతు ఆత్మహత్య

 నల్గొండ, సెప్టెంబరు 11 : తెలంగాణా రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు ఆగటం లేదు. నల్గొండ జిల్లాలోని కనగల్‌ మండలం రేగెట్టెలో అప్పుల బాధతో అచ్చాలు అనే రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన జిల్లాలో సంచలనం సృష్టించింది. అన్నదాతల…

హైదరాబాద్

ఇండియా, అబ్రాడ్‌లలో సెంట్రల్‌ వర్సిటీ పూర్వవిద్యార్థుల అసోసియేషన్‌

హైదరాబాద్‌ సిటీ : ఇండియా, అబ్రాడ్‌లో సెంట్రల్‌ వర్సిటీ పూర్వవిద్యార్థుల అసోసియేషన్‌ ఏర్పాటు చేయనున్నారు. ఇటీవల కొత్తగా ఏర్పాటైన హైదరాబాద్‌ సెంట్రల్‌ వర్సిటీ పూర్వవిద్యార్థుల అసోసియేషన్‌ కార్యవర్గం గురువారం యూఓహెచ్‌లో తొలి సమావేశం నిర్వహించి ఈ నిర్ణయం తీసుకుంది.…

హైదరాబాద్

జంట పండుగల్లో సమైక్యత చాటుదాం

హైదరాబాద్‌సిటీ : వినాయకచవితి వేడుకలకు మరో వారం రోజులు మాత్రమే ఉండటంతో పోలీస్‌స్టేషన్ల పరిధిలో అధికారులు అప్రమత్తమయ్యారు. ముందుజాగ్రత్త చర్యగా రౌడీషీటర్లను బైండోవర్‌ చేస్తున్నారు. శాంతికమిటీలను ఏర్పాటు చేస్తున్నారు. సున్నితమైన ప్రాంతాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. ఈ…

హైదరాబాద్

ఆత్మహత్యల నివారణ క్లినిక్‌ ప్రారంభం

హైదరాబాద్‌ సిటీ: ఆత్మహత్యల నివారణకు కాంటినెం టల్‌ ఆస్పత్రి క్లినిక్‌ను ఏర్పాటు చేసింది. ఈ క్లినిక్‌ను గురువారం క్లినిక ల్‌ సైకాలజిస్టు డాక్టర్‌ అనిత ఆరే ప్రారంభించారు. 16వ తేదీ వరకు వా రం రోజుల పాటు ఆస్పత్రిలో…

Featured News

ముంబై రైళ్ల బాంబు పేలుళ్లలో 12 మంది దోషులుగా నిర్ధారణ

మహారాష్ట్ర, సెప్టెంబర్ 11 : ముంబై రైళ్లలో బాంబు పేలుళ్ల కేసులో 12 మంది దోషులుగా నిర్ధారిస్తూ మకోకా కోర్టు శుక్రవారం తీర్పును వెలవడించింది. అలాగే ఈ కేసులో ఒక నిందితుడికి విముక్తి కల్పించింది. 2006 జూలై 11న…

అంతర్జాతీయం

ప్రాణాలు కాపాడిన ‘బ్రా’

బీజింగ్ (సెప్టెంబర్ 11): చైనాలో ఓ మహిళ తాను ధరించిన బ్రా కారణంగా బతికి బయటపడింది. వినడానికి ఇది చాలా విచిత్రంగా ఉంది కానీ.. దీనిని అర్థం చేసుకోవాలంటే మాత్రం ఎంతో కొంత సైన్సు పరిజ్ఞానం మాత్రం ఉండి…