మరొకరితో వధువుకు ఘనంగా పెళ్ళి
పెళ్ళి చూపులు జరిగాయి.. మాటలు జరిగాయి. ముహూర్తం కట్టుకున్నారు. పెళ్ళి సమయం రానే వచ్చింది. అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మంగళవాయిద్యాలు వినిపిస్తున్నాయి. పెళ్ళి వంటకాల వాసన ఘుమఘుమలాడుతున్నాయి. పెళ్ళిపీటలపై తాను తాళి కట్టనని మొండికేశాడు పెళ్ళికొడుకు. అయితే ఆదుకోవడానికి…






