రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపు
హైదరాబాద్,సెప్టెంబర్9 (జనంసాక్షి): రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 3.114 శాతం డీఏను పెంచుతూ తెలంగాణ సర్కారు జీవో విడుదల చేసింది. కేంద్రం ఉద్యోగుల డీఏను ఆరు శాతం పెంచడంతో రాష్ట్ర ప్రభుత్వం దానికి అనుగుణంగా నిర్ణయం తీసుకుంది. పెంచిన డీఏను…




