అక్రమ లే అవుట్లు, నిర్మాణాలు తక్షణమే ఆపండి
హైదరాబాద్: అక్రమ లే అవుట్లు, అందు లో జరుగుతున్న నిర్మాణాలను తక్షణమే నిలుపుదల చేసేలా చర్యలు చేపట్టాలని హైదరాబాద్ పట్టణాభివృద్ధి సంస్థను హై కోర్టు ఆదేశించింది. అక్రమాలకు పాల్పడుతున్న వారికి వెంటనే నోటీసులు జారీచేయలని స్పష్టం చేసింది. అనుమతులు…






