Wednesday, 4 November 2026

September 2015

వరంగల్

పెళ్లి పేరుతో విద్యార్థిని లొంగదీసుకున్న టీచర్‌

వరంగల్‌, సెప్టెంబరు 8 : జిల్లాలోని తొర్రూర్‌లోని ఓ ప్రైవేటు పాఠశాలలో పనిచేస్తున్న ఓ ఉపాధ్యాయుడు పెళ్లి పేరుతో విద్యార్థినిని లొంగదీసుకున్నాడు. దీంతో ఆ విద్యార్థిని ఓ బిడ్డకు జన్మనిచ్చింది. ఆపై పెళ్లికి నిరాకరించడంతో బాధితురాలైన విద్యార్థిని టీచర్‌పై…

జాతీయం

ఢిల్లీలో సీడబ్లూసీ భేటీ ప్రారంభం

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 8 : కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం మంగళవారం ఉదయం ప్రారంభమైంది. టెన్‌జన్‌పత్‌లోని సోనియా నివాసంలో జరుగుతున్న ఈ సమావేశానికి సీడబ్ల్యూసీ సభ్యులతో పాటు, ప్రత్యేక ఆహ్వానితులుగా పలువురు హాజరయ్యారు. పార్టీ అధ్యక్ష పదవి కాలాన్ని…

సీమాంధ్ర

విశాఖలో రౌడీషీటర్‌పై దుండుగుల దాడి

విశాఖ, సెప్టెంబరు 8 : విశాఖ నగరంలో రౌడీషీటరు కిరణ్‌పై గుర్తు తెలియని దుండుగులు దాడి చేశారు. కంట్లో కారం చల్లి, కత్తులతో వెంబడించారు. రౌడీ షీటర్‌ అనిల్‌ హత్య కేసులో నిందితుడైన కిరణ్‌ దుండుగుల దాడి నుంచి…

కరీంనగర్

కేసీఆర్‌ చైనా పర్యటన రాచరికాన్ని గుర్తు చేస్తోంది : పొన్నం

కరీంనగర్‌, సెప్టెంబరు 8 : కేసీఆర్‌ చైనా పర్యటన రాచరికాన్ని గుర్తు చేస్తోందని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ విమర్శించారు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే కేసీఆర్‌ చైనా పర్యటనకు వెళ్లడమేంటి ? అని ఆయన ప్రశ్నించారు. చైనా పర్యటన…

సీమాంధ్ర

అనంతపురం జిల్లాలో భారీవర్షాలు

అనంతపురం, సెప్టెంబరు 8 : అనంతపురంలో రెండు రోజులుగా భారీ వర్షాలు కురిశాయి. ఈ వర్షాలతో వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. పదేళ్ల తర్వాత పండ మేరులో వరద ప్రవాహం కనిపించింది. ధర్మవరం, మడకశిరలో కుండపోత వర్షాలు కురిశాయి. జిల్లాలో…

సీమాంధ్ర

లారీ బోల్తాపడి డ్రైవరు మృతి

కృష్ణా, సెప్టెంబరు 8 : నందివాడ మండలం కొత్తగుంట వద్ద పొడమేరులో లారీ బోల్తా పడిన సంఘటనలో డ్రైవరు మృతి చెందాడు. లారీ వేగంగా నడపడం వల్లే బోల్తా పడిందని పోలీసులు చెప్పారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు.…

రంగారెడ్డి

మద్యం మత్తులో స్నేహితుడిని హతమార్చిన వైనం…

హైదరాబాద్‌, సెప్టెంబరు 8 : మద్యం మత్తులో స్నేహితుడినే హతమార్చిన యువకుడి ఉదంతం రంగారెడ్డి జిల్లా మల్కాజిగిరిలో జరిగింది. ప్రేమ్‌విజయ్‌నగర్‌ కాలనీలో మద్యం మత్తులో శామ్యూల్‌ను స్నేహితుడు చంద్రశేఖర్‌ హతమార్చాడు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించి కేసు…

మెదక్

రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి

మెదక్‌, సెప్టెంబరు 8 : కొండపాక మండలం కుకునూరుపల్లి దగ్గర జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మరణించారు. రెండు కార్లు ఢీకొనడం వల్ల ఈ ప్రమాదం జరిగింది. హైదరాబాద్‌ నుంచి కరీంనగర్‌ వెళుతుండగా ఈ ప్రమాదం…

తెలంగాణ

ప్రియుడు పెళ్లికి అంగీకరించలేదని యువతి ఆత్మహత్య

నార్సింగ్‌ : ప్రేమించానంటూ నమ్మించి ప్రియుడు ముఖం చాటేయటంతో మనస్థాపం చెందిన యువతి ఆత్మహత్యకు పాల్పడింది. నగర శివారు బీరంచెరువు నివాసి శివయ్య కుమార్తె సంధ్య(20) హైదరాబాద్‌లో ఓ పాలిటెక్నిక్‌ కాలేజీలో చదువుతోంది. గత కొద్దికాలంగా అదే గ్రామానికి…

తెలంగాణ

దిల్‌సుఖ్‌నగర్‌లో సైకో సూది కలకలం

మన్సూరాబాద్‌: బస్సులో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి కాలుకు ఏదో గుచ్చినట్లు అనిపించటంతో.. సైకో సూది అంటూ కలకలం రేగింది. యాచారం మండలం నల్లవల్లితండాకు చెందిన స్వామినాయక్‌ ఎల్‌ఐసీలో పని చే స్తూ ప్రస్తుతం బీఎన్‌రెడ్డినగర్‌లో ఉంటున్నాడు. ఇతను సోమవారం…