మరో ముగ్గురికి స్వైన్ ఫ్లూ, చికిత్సలు
హైదరాబాద్ సిటీ: స్వైన్ ఫ్లూతో మరో ముగ్గురు ఆస్పత్రుల్లో చేరారు. ఇటీవల నాసిక్ వెళ్లి తిరిగి హైదరాబాద్‌కు వచ్చిన ఓ 42 ఏళ్ల వ్యక్తి తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. జ్వరం, జలుబు, దగ్గు విపరీతంగా ఉండటం తో బంజారాహిల్స్‌లోని…









