Thursday, 5 November 2026

October 2015

Featured News

గచ్చిబౌలిలో కార్డన్ సెర్చ్..

హైదరాబాద్ : గచ్చిబౌలి అంజయ్యనగర్ లో సైబరాబాద్ అదనపు డీసీపీ రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. 300 మంది పోలీసులతో ఇంటింటా సోదాలు నిర్వహించారు. 20 మంది అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 40 బైక్…

హైదరాబాద్

మత్తు మందు ఇచ్చి లైంగిక దాడి

హైదరాబాద్ : ఓ యువతికి మాయమాటలు చెప్పి కూల్ డ్రింక్‌లో మత్తు మందు ఇచ్చిన ఇద్దరు యువకులు ఆమెపై లైంగిక దాడి చేశారు. ఈ దారుణం ముషీరాబాద్ పోలీసుస్టేషన్ పరిధిలో జరిగింది. సబర్మతినగర్‌కు చెందిన ఓ యువతి(18) ఇళ్లల్లో…

మెదక్

పురుగుల మందు తాగి కౌలు రైతు ఆత్మహత్య

వెల్దుర్తి: మెదక్‌ జిల్లా వెల్దుర్తి మండలం ఉప్పులింగాపూర్‌ గ్రామానికి చెందిన గుత్తి శ్రీనివాస్‌(27) అనే రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శ్రీనివాస్‌ రెండెకరాల భూమి కౌలుకు తీసుకుని ఒక ఎకరాలో వరి నాటు వేశాడు. వర్షాభావం,…

మహబూబ్ నగర్

సన్న బియ్యం అక్రమ తరలింపునకు యత్నించిన వార్డెన్

మహబూబ్‌నగర్‌: పేద విద్యార్థులకు అందవలసిన సన్న బియ్యం అక్రమార్కుల వద్దకు చేరుకుంటున్నాయి. కల్వకుర్తిలోని ఎస్సీ బి హాస్టల్‌లోని వార్డెన్‌ రాములు చేతివాటం ప్రదర్శించాడు. 25 క్వింటాళ్ల సన్న బియ్యం అక్రమ తరలింపునకు యత్నించాడు. అయితే ఇతనిని స్థానికులు పట్టుకుని…

మెదక్

ప్రేమజంటను నిర్భందించిన పోలీసులు

మెదక్‌: దుబ్బాక పోలీస్‌ స్టేషన్‌లో పోలీసులు రాత్రంతా ఒక ప్రేమజంటను నిర్బంధించారు. అయితే ఈ విషయం బయటికి పొక్కడంతో వీరిని మరోచోటుకు తరలించారు. పోలీసుల వైఖరిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

సీమాంధ్ర

పురుగుమందు తాగి వృద్ధుని ఆత్మహత్య

గుంటూరు: ఎడ్లపాడు మండలం జగ్గాపురంలో దారుణం జరిగింది. స్థలవివాదం ఒక ప్రాణాన్ని తీసింది. రామచంద్రయ్య అనే వృద్ధుడు పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. స్థలవివాదంలో రామచంద్రయ్యను పోలీసులు స్టేషన్‌లో కూర్చొబెట్టారు. ప్రత్యర్థులకు ఫోలీసులు సహాయం చేస్తున్నారని భావించిన…

సీమాంధ్ర

చెరువులో పడి విద్యార్థి మృతి

పాతపట్నం: శ్రీకాకుళం జిల్లా పాతపట్నం సొండి చెరువులో పడి ఆరో తరగతి విద్యార్థి మృతి చెందాడు. పాతపట్నం శివశంకర్‌ కాలనీకి చెందిన శ్రావణ్‌కుమార్‌ శనివారం సాయంత్రం కలువపూల కోసం చెరువులోకి దిగి ప్రమాదవశాత్తూ నీటమునిగి మృతి చెందాడు. శ్రావణ్‌కుమార్‌…

హైదరాబాద్

భార్యను హతమార్చిన భర్త

హైదరాబాద్ : మల్కాజ్గిరిలో వరకట్న దాహానికి ఓ అభాగ్యురాలు బలియ్యింది. అదనపు కట్నం కోసం భర్త తన భార్యను గత కొంతకాలంగా  వేధింపులకు  గురిచేస్తున్నాడు. గత రాత్రి భార్యపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు. దీంతో తీవ్ర గాయాలపాలయిన భార్య…

సీమాంధ్ర

రోడ్డు ప్రమాదంలో ఇంటర్‌ విద్యార్థి మృతి

అద్దంకి: ప్రకాశం జిల్లా అద్దంకి పట్టణంలోని భారతీయ స్టేట్‌ బ్యాంక్‌ వద్ద ఆదివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇంటర్‌ విద్యార్థి ఎస్‌.పిచ్చయ్య(16) మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం… సోదరుడితో కలిసి స్వగ్రామం వేముల నుంచి బొడ్డువానిపాలెం…

సీమాంధ్ర

అప్పులబాధతో దంపతుల ఆత్మహత్య

అనంతపురం: పుట్టపర్తి మండలం కప్పలబండలో దారుణం జరిగింది. అప్పులబాధతో దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. మృతుల కుటుంబసభ్యులను మంత్రి పల్లె రఘునాదరెడ్డి, జేసీ, ఆర్డీవో పరామర్శించారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వం తరపున ఆదుకుంటామని పల్లె చెప్పారు.