రైతుల కోసం రైతుమిత్ర నిధి: మంత్రి ప్రత్తిపాటి
విజయవాడ, రాయలసీమ, ప్రకాశం జిల్లాలో రైతుల ఆత్మహత్యలు ఎక్కువగా జరుగుతున్నాయని వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి. పుల్లారావు చెప్పారు. ఆత్మహత్యలను నివారించేందుకు చర్యలు చేపట్టామని ఆయన తెలిపారు. రైతు ఆత్మహత్యలకు కారణాలపై కలెక్టర్‌లు అధ్యయనం చేయాలని సూచించారు. కష్టాల్లో…



