పంజాబ్‌లో రైతుల ఆందోళన: 7 రైళ్లు రద్దు
హైదరాబాద్: ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా పంజాబ్‌లో రైతులు ఆందోళనకు దిగారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రైల్వే ట్రాక్‌లపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. దీంతో ఇప్పటి వరకు 7 రైళ్లు రద్దు కాగా, మరో 12రైళ్లను అధికారులు…

