మాంసం నిషేధంపేరా మనిషిని హత్య చేస్తారా?
– మానవత్వం మరిచిన మతోన్మాదంపై పెల్లుబికుతున్న నిరసన హైదరాబాద్ అక్టోబర్2(జనంసాక్షి): మాంసం నిషేధం పేరిట మతతత్వశక్తులు మారణ¬మం సృష్టిస్తున్నాయి. గోమాంసం తిన్నారన్న కారణంతో దాద్రీలో ఓ మనిషిని సాటి మనుషులే కొట్టి చంపారు. మతమౌఢ్యం పరాకాష్ఠకు చేరిన ఈ…









