.కాంగ్రెస్ పార్టీ నుంచి సిరిసిల్ల రాజయ్య సస్పెన్షన్
హైదరాబాద్ నవంబర్ 8 (జనంసాక్షి): మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్యను కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసింది. రాజయ్యను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్న తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆదివారం ప్రకటించారు. ఇటీవలే రాజయ్య కోడలు సారిక తన…










