మా అంచనాలు తారుమారయ్యాయి
– అరుణ్ జైట్లీ న్యూఢిల్లీ,నవంబర్9(జనంసాక్షి): బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి ఓటమిని బోర్టు సమావేశంలో విశ్లేషించామని బీజేపీ సీనియర్ నేత, కేంద్రమంత్రి అరుణ్‌జైట్లీ పేర్కొన్నారు. బీజేపీ పార్లమెంటరీ బోర్డు పార్టీ సమావేశం ముగిసిన అనంతరం ఆయన విూడియాతో…









