Monday, 2 November 2026

November 2015

Featured News

సిక్కుల ఊచోకోత అసహనం కాదా?

– మోదీ ఎదురుదాడి పాట్నా, నవంబర్‌2(జనంసాక్షి):దేశంలో అసహనం పెరిగిపోతుందని విమర్శలపై ప్రధాని నరేంద్రమోడి ఎదురు దాడి చేశారు.1984లో ఇందిరాగాంధీ హత్య అనంతరం  సిక్కుల ఊచకోత అసహనం కాదాఅని ఆయన ప్రశ్నించారు. బిహార్‌లో ఆటవిక పాలన సాగుతోందని మోదీ ఆరోపించారు.…

Featured News

అక్రమ కట్టడాల క్రమబద్ధీకరణ

– రెండు నెలల గడువు – ఇదే చివరి అవకాశం – మంత్రి తలసాని హైదరాబాద్‌, నవంబర్‌ 2 (జనంసాక్షి): అక్రమ కట్టడాల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఎల్‌ఆర్‌ఎస్‌, బీఆర్‌ఎస్‌ అమలుకు అనుమతిచ్చింది. ఈమేరకు హైదరాబాద్‌…

Featured News

సరిహద్దులో నేపాల్‌ కాల్పులు

– భారతీయుడి మృతి – ఉద్రిక్తత ముంబై, నవంబర్‌2(జనంసాక్షి): భారత్‌-నేపాల్‌ సరిహద్దులోని బిర్‌గుంజ్‌ ప్రాంతంలో నేపాల్‌ బలగాలు జరిపిన కాల్పుల్లో 19 ఏళ్ల భారతీయుడు చనిపోయాడు. ఏడుగురు గాయపడ్డారు. నేపాల్‌ కొత్త రాజ్యంగంలో తమకు హక్కులు కల్పించకపోవడంపై 40…

Cover Story

వేడెక్కిన ‘ఉప’పోరు

– రాజయ్య,దయాకర్‌, గాలి వినోద్‌ల నామినేషన్లు దాఖలు వరంగల్‌ నవంబర్‌2(జనంసాక్షి): వరంగల్‌ లోక్‌సభ స్థానానికి జరుగనున్న ఉప ఎన్నికల్లో ప్రధాన పార్టీల అభ్యర్థులు సోమవారం నామినేషన్‌ దాఖలు చేశారు. అధికార టిఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థిగా పసునూరి దయాకర్‌, కాంగ్రెస్‌…

వార్తలు

బ్యాట్ పట్టి సెంచరీ బాదేసిన సివి ఆనంద్: సికింద్రాబాద్ క్లబ్ విజయం

హైదరాబాద్: ఓ వైపు సైబరాబాద్ పోలీస్ కమిషనర్‌గా సమర్థవంతంగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న సీవీ ఆనంద్ మరో వైపు ఆటలోన్లూ తనదైన శైలిలో సత్తాచాటుతున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న క్రికెట్ లీగ్ మ్యాచ్‌లో ఆనంద్ ఈ సీజన్‌లో మూడో శతకం సాధించాడు.…

Main

ఏసీబీ వలలో అవినీతి చేప

కరీంనగర్: జిల్లాలో మార్కెట్‌కమిటీ కార్యదర్శి కృష్ణయ్య ఓ కాంట్రాక్టర్ నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. కాంట్రాక్టర్ నుంచి రూ.30 వేలు లంచం తీసుకుంటుండగా గుర్తించిన అధికారులు డబ్బులను స్వాధీనం చేసుకున్నారు.

Main

నామినేషన్ దాఖలు చేసిన పసునూరి దయాకర్

వరంగల్: వరంగల్ లోక్‌సభ స్థానానికి టీఆర్‌ఎస్ అభ్యర్థి పసునూరి దయాకర్ ఇవాళ నామినేషన్ దాఖలు చేశారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన నామినేషన్ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు టీ రాజయ్య, దాస్యం వినయ్ భాస్కర్, ధర్మారెడ్డి, శంకర్‌నాయక్ తోపాటు కార్యకర్తలు,పార్టీ…

Featured News

ఘనంగా భజ్జీ పెళ్లి విందు

భారత సీనియర్ క్రికెటర్, టర్బోనేటర్ హర్భజన్ సింగ్ – బాలీవుడ్ నటి గీతా బస్రాల వివాహమహోత్సవ ఘట్టం అంగరంగ వైభవంగా జరిగింది. ఆ తర్వాత అతిరథమహారథులకు హస్తినలో ఘనమైన విందు ఇచ్చారు. భజ్జీ దంపతుల వెడ్డింగ్ రిసెప్షన్ దేశ…

హైదరాబాద్

గురుకులాల్లో పనిచేసే వారి జీతాలు పెంచాలని సీఎం ఆదేశం

హైదరాబాద్: గురుకులాల్లో పనిచేసే వారికి జీత,భత్యాలు పెంచాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. గిరిజన సంక్షేమ శాఖ గురుకుల పాఠశాలల్లో బోధన, బోధనేతర సిబ్బందికి 2015-పీఆర్సీ అమలు చేయాలని సీఎం నిర్ణయించారు. సాంఘిక సంక్షేమ శాఖ పార్ట్‌టైమ్…

సీమాంధ్ర

ఇద్దరు పిల్లలతో సహా తల్లి ఆత్మహత్యాయత్నం

గుంటూరు: జిల్లాలోని కర్లపాలెం మండలం పాతనందాయపాలెం గ్రామంలో విషాద సంఘటన చోటు చేసుకుంది. గ్రామంలో ఇద్దరు పిల్లలతో సహా తల్లి ఆత్మహత్యాయత్నం చేసింది. తల్లి మృతి చెందగా, చిన్నారుల పరిస్థితి విషమంగా ఉంది. విషయం గమనించిన స్థానికులు వారిని…