కేంద్ర వివక్షపై గళం విప్పే దమ్ముందా?
– కిషన్ రెడ్డి టీఆర్‌ఎస్ ఎంపీ కవిత సూటి ప్రశ్న హైదరాబాద్: కేంద్ర వివక్షపై గళం విప్పే దమ్ము కిషన్‌రెడ్డికి ఉందాని టీఆర్‌ఎస్ ఎంపీ కల్వకుంట్ల కవిత సూటిగా ప్రశ్నించారు. ఆదివారం ఆమె తెలంగాణభవన్‌లో విలేకరులతో మాట్లాడారు. కేంద్రం…










