Tuesday, 3 November 2026

December 2015

జిల్లా వార్తలు

ఏటీఎం దొంగల ముఠా అరెస్ట్

నిజామాబాద్ : నిన్న నిజామాబాద్, నేడు మెదక్ జిల్లాలో రెచ్చిపోయిన దొంగల ముఠాను నిజామాబాద్ జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. ఏటీఎం దొంగతనాలకు పాల్పడుతున్నది మహారాష్ట్రకు చెందిన వారేనని ఐజీ నవీన్ చంద్ తెలిపారు. ముగ్గురు దొంగలను అరెస్టు…

Main

నవ వధువు ఆత్మహత్య

హైదరాబాద్ : మీర్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని నంది హిల్స్‌లో విషాదం చోటు చేసుకుంది. నవ వధువు రుక్మిణి(22) ఆత్మహత్య చేసుకుంది. అత్తమామల వేధింపులు తాళలేకనే ఆత్మహత్య చేసుకున్నదని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. భర్త, అత్తమామలను పోలీసులు అదుపులోకి…

Main

ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శి

కరీంనగర్ : లంచం తీసుకుంటూ పంచాయతీ కార్యదర్శి నర్సయ్య ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు. ఎన్‌వోసీ ఇచ్చేందుకు రూ. 6 వేలు లంచం తీసుకుంటుండగా నర్సయ్యను అధికారులు పట్టుకున్నారు. బెజ్జంకి మండలం తోటపల్లి పంచాయతీ కార్యదర్శిగా నర్సయ్య పని…

Featured News

ప్రత్యేక విమానంలో బయల్దేరిన సీఎం కేసీఆర్ దపంతులు

ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు దంపతులు శృంగేరికి బయల్దేరి వెళ్లారు. ప్రత్యేక విమానంలో బయల్దేరిన సీఎం కేసీఆర్ దపంతులు మంగళూరుకు చేరుకుంటారు. అటు నుంచి మధ్యాహ్నం రెండు గంటలకు శృంగేరి చేరుకుంటారు. మఠాధిపతి భారతీతీర్థస్వామి ఆశీర్వాదం తీసుకుంటారు. అయుత చండీయాగానికి…

Featured News

మరోసారి మ్యాగీ నూడుల్స్‌ను పరీక్షలు

నెస్లే ఇండియాకు మ్యాగీ కష్టాలు తప్పట్లేదు. తాజాగా మరోసారి మ్యాగీ నూడుల్స్‌ను పరీక్షించాలంటూ సుప్రీంకోర్టు ఆదేశించింది. మైసూరు పరిశోధనశాలలో ఈ పరీక్షలు నిర్వహించాలని చెప్పింది. మ్యాగీ శాంపిళ్లపై మరోసారి పరీక్షలు చేపట్టాలని నిన్న కేంద్రానికి ఆదేశాలు జారీ చేసిన…

Featured News

క్షమాపణలు చెప్పండి

– మా కార్యాలయంపై దాడులు దారుణం న్యూఢిల్లీ,డిసెంబర్‌15(జనంసాక్షి): ఢిల్లీ సచివాలయంలో సీబిఐ దాడులు చేయడంపై ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ మండిపడ్డారు. తమ కార్యలయంపై దాడులు చేయడం దారుణమని, ఈ ఘటనపై క్షమాపణలు చేప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు.…

Featured News

తెలంగాణలో పెట్టుబడులకు చైనా ఆసక్తి

– సీఎం కేసీఆర్‌తో బీజింగ్‌  రాయబారి భేటి హైదరాబాద్‌,డిసెంబర్‌15(జనంసాక్షి):తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు చాలా చైనా కంపెనీలు ఆసక్తి చూపించాయని సీఎం కేసీఆర్‌ చెప్పారు. ఇటీవల తాను చైనా సందర్శించిన సందర్భంగా పలు కంపెనీల ప్రతినిధులతో మాట్లాడానని గుర్తుచేశారు. హైదరాబాద్‌…

Featured News

ప్రగతి నిరోధకులే అడ్డుకుంటున్నారు

– ప్రధాని నరంద్ర మోదీ కొచి,డిసెంబర్‌15(జనంసాక్షి): ప్రధాన నరేంద్ర మోదీ మరోసారి పరోక్షంగా కాంగ్రెస్‌ పార్టీతో  పాటు ఇతర ప్రతిపక్షాలపై విమర్శలు గుప్పించారు. ప్రస్తుతం కేరళ పర్యటనలో ఉన్న ప్రధాని కొల్లాం సభలో మాట్లాడారు.  దేశ సంక్షేమాన్ని పట్టించుకోకుండా…

Featured News

రైతుల ఆత్మహత్యల నివారణపై కార్యచరణ

– పార్టీ ఫిరాయింపులు సరికాదు – ప్రొఫెసర్‌ కోదండరామ్‌ హైదరాబాద్‌,డిసెంబర్‌15(జనంసాక్షి): రైతుల ఆత్మహత్యల నివారణకు కార్యచరణను ప్రకటిస్తామని జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరావమ్‌ తెలిపారు. తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు ఇప్పటికీ జరుగుతున్నాయని… ఆత్మహత్యల నివారణకు త్వరలోనే జేఏసీతో కార్యాచారణ…

Featured News

దేశం చూపు మిషన్‌ కాకతీయవైపు

– పనుల్లో జరభద్రం – మంత్రి హరీశ్‌ హైదరాబాద్‌,డిసెంబర్‌15(జనంసాక్షి):దేశమంతా మిషన్‌ కాకతీయ వైపు చూస్తుంది కాబట్టి చాలా జాగ్రత్తగా, చిత్తశుద్ధితో పని చేయాలని సాగునీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌ రావు చెప్పారు. మిషన్‌ కాకతీయపై సచివాలయం నుంచి…