సీబీఐ దాడులపై రాజ్యసభ గరంగరం
న్యూఢిల్లీ,డిసెంబర్15(జనంసాక్షి): ఢిల్లీ సచివాలయంలో సీబీఐ సోదాలు జరిపిందన్న వ్యవహారం పార్లమెంటును ఓ కుదుపు కుదిపింది. దీనిపై రాజ్యసభలో తీవ్ర దుమారం చెలరేగింది. తమకు వ్యతిరేకంగా ఉన్నారన్న కారణంగా ఆప్‌పై వేధింపులకు పాల్పడుతూ ఇప్పుడు సిబిఐని ప్రయోగించారని అన్నారు. దీనిపై…










