ప్రజావైద్యానికి ఎన్ని నిధులైనా వెచ్చిస్తాం
– మండలం నుంచి రాష్ట్రస్థాయి ప్రణాళిక – వైద్య సేవలపై సీఎం కేసీఆర్ సమీక్ష హైదరాబాద్,ఫిబ్రవరి 20(జనంసాక్షి): ప్రభుత్వ వైద్యరంగాన్ని బలోపేతం చేసేందుకు ఎన్ని నిధులైనా వెచ్చస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. అందుకు అనుగుణంగా ప్రణాళికలు సిద్దం…










