Tuesday, 3 November 2026

February 2016

Featured News

మిలిటెంట్ల దాడిలో ఇద్దరు జవాన్లు మృతి

జమ్మూకాశ్మీర్ లోని శ్రీనగర్-జమ్మూ హైవేపై పాంపోర్ దగ్గర సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రయాణిస్తున్న వాహనంపై మిలిటెంట్లు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఇద్దరు జవాన్లు మృతి చెందగా, మరో 10 మంది గాయపడ్డారు. దగ్గర్లోని ఎంటర్‌ ప్రెన్యూర్ షిప్ డెవలప్…

Featured News

జాట్ ఆందోళన : రవాణాకు అంతరాయం

హర్యానా : హర్యానాలో జాట్ వర్గీయుల ఆందోళన కొనసాగుతుంది. జాట్‌ల ఆందోళనల నేపథ్యంలో రవాణా వ్యవస్థకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వెయ్యి రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగినట్లు ఉత్తర రైల్వే సీపీఆర్‌వో నీరజ్ శర్మ ప్రకటించారు. మరో 700…

Featured News

మేడారం జాతర విజయవంతంపై సీఎం కేసీఆర్ హర్షం

మేడారం జాతర విజయవంతంగా ముగియడంపై సంతోషం వ్యక్తం చేశారు సీఎం కేసీఆర్. ఏర్పాట్లలో రేయీ బవళ్లు తలమునకలైన అధికారులకు, సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. అన్ని శాఖలను సమన్వయం చేసి జాతర విజయవంతం చేసేందుకు కృషి చేసిన జిల్లా కలెక్టర్,…

హైదరాబాద్

బంజారాహిల్స్‌లో కారు భీబత్సం

హైదరాబాద్‌: బంజారాహిల్స్‌లో ఓ కారు భీబత్సం సృష్టించింది. కేబీఆర్‌ పార్క్‌ సమీపంలో ఐదుగురు యువతులు కారులో వేగంగా వస్తూ… పక్కనే ఉన్న డివైడర్‌ను ఢీకొట్టారు. దీంతో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు యువతులకు తృటిలో ప్రమాదం తప్పింది. కారు నుజ్జు…

Featured News

నటుడు ప్రదీప్‌ శక్తి కన్నుమూత

హైదరాబాద్: అరడజనుకుపైగా భాషల ప్రేక్షకులను తన నటనా ప్రతిభతో మెప్పించిన ప్రదీప్ శక్తి ఇకలేరు. చాలా కాలం కిందటే నటనకు స్వస్తిచెప్పి అమెరికాలో స్థిరపడ్డ ఆయన శనివారం అర్ధరాత్రి(భారత కాలమానం ప్రకారం) గుండెపోటుతో కన్నుమూశారు. ‘నాయకుడు(1987)’ సినిమాలో కరడుగట్టిన…

Featured News

నేపాల్‌ – భారత్‌ ద్వైపాక్షిక చర్చలు

– జాతిపితకు నేపాల్‌ ప్రధాని శర్మ ఘననివాళి న్యూఢిల్లీ,ఫిబ్రవరి 20(జనంసాక్షి):భారత ప్రధాని నరేంద్ర మోదీతో నేపాల్‌ ప్రధాని కె.పి.శర్మ ఓలి శనివారం న్యూఢిల్లీలోని హైదరాబాద్‌ హౌస్‌లో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఇరుదేశాలకు చెందిన ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు. అంతకుముందు…

Featured News

పొరుగు రాష్ట్రాలను అధ్యయనం చేస్తాం

– మరింత మెరుగైన సేవలందిస్తాం – మున్సిపల్‌ మంత్రి కేటీఆర్‌ హైదరాబాద్‌,ఫిబ్రవరి 20(జనంసాక్షి):  హైదరాబాద్‌ జీహెచ్‌ఎంసీతో పాటు రాష్ట్రంలోని వివిధ నగరాల్లో మెరుగైన పాలనను అందించేలా కృషి చేస్తామని తెలంగాణ ఐటీ, పంచాయతీ రాజ్‌, మున్సిపల్‌ శాఖ మంత్రి…

Featured News

జనకోటి జాతర

– సమ్మక్క సారలమ్మలు వనప్రవేశం వరంగల్‌, ఫిబ్రవరి 20(జనంసాక్షి): వరంగల్‌ జిల్లాలోని మేడారం మహా జాతరకు జన నీరాజనాల మధ్య శనివారం సమ్మక్క సారలమ్మల వన  ప్రవేశంతో ముగిసింది. గత  నాలుగు రోజుల పాటు లక్షలాది మంది భక్తుల…

Featured News

సోనియా రాహుల్‌కు ఊరట

న్యూఢిల్లీ,ఫిబ్రవరి 20(జనంసాక్షి):నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీలకు ఊరట లభించింది. వీరిద్దరూ కోర్టుకు  వ్యక్తిగతంగా హాజరు కానక్కర్లేదని ఈ కేసును విచారిస్తున్న ప్రత్యేక కోర్టు తెలిపింది. సోనియా, రాహుల్‌ సహా మరో…

Featured News

హర్యాణాలో కాల్పులు.. కర్ఫ్యూ

– రంగంలోకి దిగిన సైన్యం న్యూఢిల్లీ,ఫిబ్రవరి 20(జనంసాక్షి): జాట్ల ఆందోళన మరింత ఉద్రిక్తంగా మారింది. కాల్పుల ఘటన నేపథ్యంలో ఆర్టీ రంగంలోకి దిగింది. పలు ప్రాంతా/-లలో కర్ఫ్యూ విధించారు. ప్రభుత్వ ఉద్యోగాలు, యూనివర్సిటీల్లో ఓబీసీ రిజర్వేషన్లు కోరుతూ హర్యాణాలో…