Tuesday, 3 November 2026

February 2016

Featured News

సీఎం కేసీఆర్‌కు పలువురు ప్రముఖుల జన్మదిన శుభాకాంక్షలు

హైదరాబాద్‌,ఫిబ్రవరి 17(జనంసాక్షి): టీఆర్‌ఎస్‌ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు బుధవారం 63వ వసంతంలో అడుగుపెట్టారు. కేసీఆర్‌గా ప్రజల్లో పాపులర్‌ అయిన ఆయన 1954 ఫిబ్రవరి 17న జన్మించారు. తెలంగాణ ఉద్యమ రథసారథిగా, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా…

Featured News

మేడారంలో ‘తెలంగాణ’ మొక్కు చెల్లించుకున్న కోదండరాం

వరంగల్‌,ఫిబ్రవరి 17(జనంసాక్షి): మేడారంలో ఏర్పాట్లు గతంలో కన్నా భేషుగ్గా ఉన్నాయని తెలంగాణ ఐకాస ఛైర్మన్‌ ఆచార్య కోదండరామ్‌ అన్నారు. ఆయన బుధవారం మేడారం దర్శించుకుని అమ్మవార్లకు బంగారం సమర్పించుకున్నారు. గద్దెలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ప్రత్యేక తెలంగానలో జాతర…

Cover Story

విద్యార్థి నేత కన్నయ్యపై లాయర్ల ముసుగులో దాడి

-పాటియాల కోర్టు వద్ద ఉద్రిక్తత – సుప్రీం కోర్టు సీరియస్‌ ఢిల్లీ, ఫిబ్రవరి 17(జనంసాక్షి): కోర్టు ఆవరణలోనే ఒక విద్యార్ధి సంఘం నేతను కొడుతుంటే పోలీసులు చోద్యం చూశారు. పోలీసుల రక్షణను కూడా చేధించుకుని లాయర్ల రూపంలో ఉన్న…

సీమాంధ్ర

సీఐడీ కస్టడీకి అగ్రిగోల్డ్‌ ఛైర్మన్‌, ఎండీ

ఏలూరు: అగ్రిగోల్డ్‌ ఛైర్మన్‌ అవ్వా వెంకటరామారావు, ఎండీ అవ్వా వెంకట శేషు నారాయణలు పశ్చిమగోదావరి జిల్లా న్యాయస్థానం అనుమతితో వారం రోజులు సీఐడీ పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. ఈ వేళ ఉదయం 10.30గంటల సమయంలో నిందితులను ఏలూరులోని జిల్లా…

Featured News

శరీరం రెండు ముక్కలైనా..! అవయవాలు దానం

బెంగళూరు: సాధారణంగా రోడ్డు ప్రమాదం బారిన పడితే తనను ఎవరైనా రక్షించండంటూ ఆర్తనాదాలు చేస్తుంటారు. తన ప్రాణం పోతోందే, తనవాళ్లను వదిలి వెళ్లిపోవాల్సి వస్తుందే అని క్షణకాలం ఆలోచిస్తుంటారు. కానీ, బెంగళూరులో మాత్రం ఓ యువకుడు అలాంటి సమయంలో…

Main

జిలెటిన్ స్టిక్స్ పేలుడు.. ఒకరి మృతి

రంగారెడ్డి : రాజేంద్రనగర్ మండలం మంచి రేవులలో ఓ స్ర్కాప్ దుకాణంలో సంభవించిన అగ్నిప్రమాదంలో జిలెటిన్ స్టిక్స్ పేలాయి. ఈ ప్రమాదంలో మీసాల కుమార్ అనే వ్యక్తి మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు…

Featured News

పటియాలా హౌస్‌ కోర్టు వద్ద మళ్లీ ఉద్రిక్తత

దిల్లీ: పటియాల హౌస్‌ న్యాయస్థానం వద్ద మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. దేశద్రోహం కేసులో అరెస్టయిన జేఎన్‌యూ విద్యార్థి నేత కన్నయ్యకుమార్‌ను న్యాయస్థానంలో విచారణకు తీసుకొచ్చిన సందర్భంగా న్యాయవాదులు, విద్యార్థుల మధ్య వాగ్వాదం జరిగింది. వాగ్వాదం శ్రుతిమించి ఇరువర్గాల…

Featured News

‘కేసీఆర్ ఏ సందర్భంలో ఏయే గ్రామాల గురించి ప్రకటన చేశారో : ఏపీ కలెక్టర్

ఏలూరు: తెలంగాణ నుంచి పశ్చిమ గోదావరి జిల్లాలో విలీనమైన కుకునూరు, వేలేరుపాడు మండలాల్లోని ఏ ఒక్క గ్రామం కూడా తిరిగి ఆ రాష్ట్రంలోకి వెళ్లే పరిస్థితి లేదని  జిల్లా కలెక్టర్ కాటంనేని భాస్కర్ స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్లో కలిసిన…

వార్తలు

గ్యాస్‌ సిలిండర్‌ పేలి ఆరుగురి దుర్మరణం

ఉత్తర్‌ప్రదేశ్‌: గ్యాస్‌ సిలిండర్‌ పేలి ఆరుగురు దుర్మరణం పాలైన ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బిజనూర్‌ ప్రాంతానికి చెందిన యమీన్‌(75) ఇంట్లో గ్యాస్‌ సిలిండర్‌ పేలింది. ఈ ప్రమాదంలో అతనితో పాటు మరో ఐదుగురు…

Featured News

భక్తులతో కిటకిటలాడుతున్న మేడారం

కాజీపేట: వరంగల్‌ జిల్లా మేడారం సమ్మక్క-సారలమ్మ మహాజాతరకు ముందే భక్తజనం పోటెత్తారు. అమ్మలను ఆహ్వానించడానికి మేడారంలో భక్తులంతా సిద్ధమవుతున్నారు. బుధవారం సాయంత్రం సారలమ్మ గద్దెకు విచ్చేస్తుంది. అమ్మ రాకకు ముందే భక్తులు దర్శనం చేసుకుని మొక్కులు తీర్చుకుంటున్నారు. మంగళవారం…