Tuesday, 3 November 2026

February 2016

Featured News

ప్రభుత్వ బ్యాంకుల్లో 49% ఎఫ్‌డీఐలు!

దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముఖగా ఉన్న ప్రభుత్వ రంగ బ్యాంకు (పిఎస్‌బి)లను విదేశీల పరం చేయడానికి మోడీ సర్కార్‌ కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. పీఎస్‌బీల్లో 49 శాతం ఎఫ్‌డీఐలకు అవకాశం కల్పించడానికి వీలుగా ఆర్థిక మంత్రిత్వశాఖ బడ్జెట్‌-2016లో ప్రతిపాదనలు…

Featured News

రూ.500ల కే స్మార్ట్ ఫోన్..

దేశంలో పెరుగుతున్న స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌ను అందిపుచ్చుకొనేందుకు ‘రింగింగ్‌ బెల్స్‌’ సంస్థ వినూత్న ఆలోచనతో ముందుకు వచ్చింది. ఆ సంస్థ రూ.500 లోపే స్మార్ట్‌ఫోన్‌ను దేశీయంగా వినియోగదారులకు అందించాలని నిర్ణయించింది. దేశంలో బాగా విస్తరిస్తున్న స్మార్ట్‌ ఫోన్‌ల విపణిలో ‘రింగింగ్‌…

Featured News

రాజ్‌భవన్ ఉద్యోగుల క్వార్టర్స్ కు సీఎం కేసీఆర్ శంకుస్థాపన

హైదరాబాద్ : రాజ్‌భవన్ ఉద్యోగుల క్వార్టర్స్, పాఠశాల, కమ్యూనిటీహాలు నిర్మాణంకు ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో గవర్నర్ నరసింహన్ దంపతులు, మంత్రులు హరీశ్‌రావు, ఈటెల రాజేందర్, జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు. శిథిలావస్థలో ఉన్న గృహాల స్థానంలో రూ.97.5…

Featured News

అదుపుతప్పి నిప్పుల్లో పడిపోయిన భక్తురాలు

నల్లగొండ జిల్లా నార్కెట్ పల్లి మండలంలోని చెర్వుగట్టు రామలింగేశ్వరస్వామి ఆలయంలో అగ్నిగుండాల కార్యక్రమంలో ప్రమాదం జరిగింది. నిప్పురవ్వలపై నడిచే సమయంలో ఓ మహిళ అదుపుతప్పి పడిపోయింది. వెంటనే పక్కనే ఉన్న జనం ఆమెను నిప్పుల్లోంచి బయటకు రాగారు. స్వల్ప…

Featured News

నలుగురు సిమి ఉగ్రవాదులు అరెస్టు

రావూర్‌ఖిలా: ఖాండ్వా జైలు నుంచి తప్పించుకుపోయిన సిమి ఉగ్రవాదుల ముఠా ఎట్టకేలకు పోలీసులకు చిక్కింది. ఒడిశాలోని రావూర్‌ఖిల్లా ప్రాంతంలో ఉగ్రవాదులు ఉంటున్న ఇంటిపై అర్థరాత్రి నల్గొండ పోలీసులు ఒడిశా పోలీసుల సహకారంతో దాడి చేశారు. సుమారు 3గంటల పాటు…

Featured News

ఖేడ్‌లో దూసుకెళ్లిన కారు

– 53,625 ఓట్లతో భూపాల్‌ రెడ్డి ఘన విజయం – టీడీపీకి డిపాజిట్‌ గల్లంతు మెదక్‌,ఫిబ్రవరి 16(జనంసాక్షి): వరుస విజయాలతో దూసుకుని పోతున్న అధికార టిఆర్‌ఎస్‌ మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. నారాయణఖేడ్‌ ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌…

Featured News

కాకతీయులను ఎదురించిన ధీరవనితలు సమక్క సారలమ్మలు

– వీర వనితలకు నివాళిగా సమ్మక్క మేడారం జాతర వరంగల్‌,ఫిబ్రవరి 16(జనంసాక్షి): మేడారానికి సంబంధించి గిరిజనుల్లో కాకాతీయుల కాలంనాటి కథ ఒకటి ప్రచారంలో ఉంది. నాటి కాకాతీయులను ఎదరించిన గిరజన వీరులే నేటి వనదేవతులగా అవతరించారు. కాకతీయులను ఎదరించి…

Featured News

సమావేశాలు సజావుగా జరగనివ్వండి

– అఖిలపక్షానికి మోదీ వినతి న్యూఢిల్లీ,ఫిబ్రవరి 16(జనంసాక్షి): పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు సజావుగా సాగేందుకు ప్రధాని మోదీ చర్యలు చేపట్టారు. మంగలవారం ఉదయం ప్రతిపక్ష పార్టీల ముఖ్యనేతలో మోదీ సమావేశమయ్యారు. బడ్జెట్‌ సమావేశాల్లో వస్తుసేవల పన్ను బిల్లును ప్రవేశపెట్టాలని…

Featured News

అమర జవాను ముస్తాక్‌ అహ్మద్‌కు కన్నీటి వీడ్కోలు

కర్నూలు,ఫిబ్రవరి 16(జనంసాక్షి):దేశం కోసం పోరాడుతూ సియాచిన్‌ మంచు పలకాల కింద కూరుకుపోయి కన్నుమూసిన 9 మంది జవాన్ల అంత్యక్రియలు ఘనంగా జరిగాయి. అమరవీరులకు పోలీసులు, సైనికులు వందనం చేశారు. అంత్యక్రియలకు ప్రముఖులు హాజరయ్యారు. తమ స్వగ్రామాల్లో అంతిమయాత్ర చేశారు.…

Featured News

టీఆర్‌ఎస్‌లో చేరిన ఎమ్మెల్యే రాజేందర్‌ రెడ్డి

మహబూబ్‌నగర్‌,ఫిబ్రవరి 16(జనంసాక్షి):మహబూబ్‌ నగర్‌ జిల్లా నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్‌ రెడ్డి టిఆర్‌ఎస్‌ లో చేరారు. మంగళవారం ఆయన్ను పార్టీ కండువా కప్పి కేసీఆర్‌ పార్టీలోకి ఆహ్వానించారు. గత 25 సంవత్సరాల నుంచి నారాయణపేట నియోజకవర్గం నిరాదరణకు గురైందని, నియోజకవర్గ…