జనారణ్యంగా మారిన మేడారం
కాజీపేట(మేడారం): వరంగల్ జిల్లా మేడారం మహాజాతర నేపథ్యంలో సమ్మక్క-సారలమ్మ దర్శనానికి సుమారు ఐదు గంటల సమయం పడుతోంది. బుధవారం సారలమ్మను గద్దెపైకి తీసుకురాగా నేడు సమ్మక్కను తీసుకురానున్నారు. దీంతో అధిక సంఖ్యలో భక్తులు మేడారం చేరుకుంటున్నారు. అమ్మవార్ల దర్శనానికి…









