Monday, 2 November 2026

February 2016

Cover Story

మిషన్‌ భగీరథ భేష్‌

– కేటీఆర్‌ పవర్‌ పాయింట్‌ ప్రెజేంటేషన్‌ను అభినందించిన కేంద్రమంత్రి న్యూఢిల్లీ,ఫిబ్రవరి 3(జనంసాక్షి): మిషన్‌ భగీరథలో భాగంగా.. 40 వేల కోట్లతో ఇంటింటికి రక్షిత మంచినీరు, ఇంటర్‌ నెట్‌ సౌకర్యం కల్పిస్తామని తెలంగాణ ఐటీ, పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి…

Featured News

ప్రత్యేక హోదా భారత్‌ సర్కార్‌ ఇచ్చిన హామీ

– బండ్లపల్లిలో ఉపాధి హామీ కూలీలతో రాహుల్‌ సమావేశం అనంతపురం,ఫిబ్రవరి 2(జనంసాక్షి): ఎపి విభజన , తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సమయంలోనే అయిదేళ్ల పాటు ఏపీకి ప్రత్యేక ¬దా ఇచ్చేందుకు తాము అంగీకరించామని, ఇప్పుడు అధికారంలో ఉన్న భారతీయ…

Featured News

గ్రేటర్‌ మాదే!

– పూర్తి మెజారిటీ సాధిస్తాం – సర్వేలన్నీ అనుకూలం – మంత్రి కేటీఆర్‌ హైదరాబాద్‌,ఫిబ్రవరి 2(జనంసాక్షి): గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల్లో తెరాస గెలుపు ఖాయమని తెలంగాణ మంత్రి కేటీఆర్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ భవన్‌లో నిర్వహించిన విలేకరుల…

Featured News

ప్రశాంతంగా పోలింగ్‌

– ఓటేసిన ప్రముఖులు హైదరాబాద్‌,ఫిబ్రవరి 2(జనంసాక్షి):బల్దియా ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది. అయితే మందకొడిగానే సాగుతోంది. ఓటేయడానికి ఎవరు కూడా పెద్ద ఎత్తున తరలివచ్చిన దాఖలాలు కనిపించలేదు. పెద్ద ఎత్తున ప్రచారాం నిర్వహించినా ఓటర్లు తరలివచ్చిన దృశ్యాలు లేవు.…

Featured News

పోలింగ్‌ శాతం పెరిగింది

– 45 శాతం ఓటింగ్‌ – జనార్ధన్‌ రెడ్డి హైదరాబాద్‌,ఫిబ్రవరి 2(జనంసాక్షి): చివరి వరకూ తమకు అందిన సమాచారం ప్రకారం జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో 45 శాతం పోలింగ్‌ నమోదు అయినట్లు కమిషనర్‌ జనార్దన్‌ రెడ్డి తెలిపారు. ఆయన మంగళవారం…

Cover Story

డెప్యూటీ సీఎం మహ్మద్‌ అలీ ఇంటిపై ఎంఐఎం దాడి

– దాడులకు భయపడం: ఆజాం అలీ – కాంగ్రెస్‌ నేత షబ్బీర్‌పైన దాడి – పాతబస్తీలో మజ్లీస్‌ వీరంగం హైదరాబాద్‌,ఫిబ్రవరి 2(జనంసాక్షి): గ్రేటర్‌ ఎన్నికలు ప్రశాంతంగా ముగిసిందనుకుంటున్న తరుణంలో ఒక్కసారిగా పాతబస్తీలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. వేర్వేరను ఘటనలో ఎంఐఎం…

Featured News

లాభాలతో ప్రారంభమైన స్టాక్‌మార్కెట్లు

ముంబయి: స్టాక్‌మార్కెట్లు మంగళవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. నేడు ఆర్‌బీఐ పరపతి విధాన సమీక్ష జరగనుంది. దీని ప్రభావం స్టాక్‌మార్కెట్లపై పడింది. నిన్న 45పాయింట్ల నష్టంతో 24,825 వద్ద ముగిసిన సెన్సెక్స్‌.. నేడు ఉదయం 64.43 పాయింట్లు లాభపడింది. జాతీయ…

హైదరాబాద్

ఓటు హక్కు వినియోగించుకున్న గవర్నర్‌ దంపతులు

హైదరాబాద్‌: బల్దియా ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఖైరతాబాద్‌లోని 17వ పోలింగ్‌ కేంద్రంలో తెలుగురాష్ట్రాల గవర్నర్‌ నరసింహన్‌ దంపతులు ఓటు హక్కు వినియోగంచుకున్నారు. జూబ్లీహిల్స్‌లోని పోలింగ్‌ కేంద్రంలో సినీనటుడు అల్లు అర్జున్‌, అజాంపురాలో తెలంగాణ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మహమూద్‌…

Featured News

నగరంలోని పలుచోట్ల గల్లంతయిన ఓట్లు

హైదరాబాద్ : ముషీరాబాద్ లోని పలు పోలింగ్ స్టేషన్లలో ఓట్లు గల్లంతయ్యాయి. ఏళ్లుగా ఓట్లు వేస్తున్నామని ఇటీవల తమ ఓటును తీసివేశారని .. ఓటరు గుర్తింపు కార్డు ఇచ్చారని పోలింగ్ స్టేషన్లలో తమ పేరు లేదని పలువురు వృద్దులు…

Featured News

ఓటు హక్కు వినియోగించుకుంటున్న ప్రముఖులు

హైదరాబాద్ : ప్రముఖులు ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ జనార్దన్‌రెడ్డి, రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నాగిరెడ్డి కుందన్‌బాగ్‌లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. బీజేపీ ఎమ్మెల్సీ చింతల రాంచంద్రారెడ్డి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. నగరంలోని ఉస్మానియా యూనివర్సిటీలో…