Monday, 2 November 2026

February 2016

జాతీయం

తల్లి ప్రియుడ్ని హతమార్చిన తనయుడు

టీనగర్: తల్లితో పాటు ఉన్న ప్రియుడ్ని ఆమె తనయుడు హతమార్చాడు. తిరుపూరు జిల్లా, ఉడుమలై సమీపానగల దేవనూరు పుదూరుకు చెందిన శక్తివేలు (49) రైతు. ఇతని భార్య కలెసైల్వి. వీరికి విశాంత్ అనే కుమారుడు ఉన్నారు. మైలాడుంపారైలో గల…

Featured News

పోలింగ్‌ ప్రశాంతంగా సాగుతోంది: అనురాగ్‌శర్మ

హైదరాబాద్‌: గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా సాగుతోందని తెలంగాణ రాష్ట్ర డీజీపీ అనురాగ్‌శర్మ తెలిపారు. ఎక్కడా అవాంఛనీయ ఘటనలు జరగలేదని స్పష్టం చేశారు. పోలీసుశాఖ పరంగా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామన్నారు. ఓటర్లందరూ స్వచ్ఛందంగా ఓటు హక్కు…

Featured News

పోలింగ్‌కు పకడ్బందీ ఏర్పాట్లు

జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ జనార్ధన్‌రెడ్డి హైదరాబాద్‌,ఫిబ్రవరి 1(జనంసాక్షి):  నేటి జీహెచ్‌ఎంసీ కార్పొరేషన్‌ ఎన్నికల కోసం అంతా సిద్ధం చేసినట్టు జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ జనార్ధన్‌రెడ్డి తెలిపారు. పోలింగ్‌ కేంద్రాలకు ఈమేరకు అధికారులు తరలి వెల్లారని, ఇవిఎంలను బద్రత మధ్యతరలించామని తెలిపారు. సోమవారం…

Featured News

ఉద్యమంలో అసాంఘీక శక్తులు

– తుని ఘటనపై పవన్‌ విచారం హైదరాబాద్‌,ఫిబ్రవరి 1(జనంసాక్షి): తుని ఘటన వెనక అసాంఘిక శక్తుల ప్రయమేయం ఉందన్న అనుమానం ఉందని  సినీ నటుడు, జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌  అన్నారు. ప్రభుత్వానికి మద్దుతగా ఆయన కీలక వ్యాఖ్యలుచేశారు.…

Featured News

ఉద్యమానికి నేను నాయకత్వం.. ఆరాచకం వెనుక బాబు హస్తం

– త్వరలో ఆమరణ దీక్ష – ముద్రగడ పద్మనాభం కాకినాడ,ఫిబ్రవరి 1(జనంసాక్షి): కాపు రిజర్వేషన్ల కోసం తాము శాంతియుత ఉద్యమం చేయాలనే తలపెట్టామని, అయితే ఉద్యమంలోకి కొన్ని దుష్టశక్తులు చొరబడి రైలును, పోలీసు జీపులను, బస్సులను తగలబెట్టాయని కాపు…

Featured News

బోరు బావిలో చిన్నారి

నల్లగొండ,ఫిబ్రవరి 1(జనంసాక్షి): బోరు వేసిన వెంటనే మూసేయండి..దానిని తెరిచి ఉంచకండి..చిన్నారులు మృత్యువాత పడుతున్నారు..జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు ఎన్ని సూచనలు చేసినా పరిస్థితుల్లో మార్పు రావడం లేదు. మెదక్‌ జిల్లా పుల్కల్‌ మండలం బొమ్మారెడ్డిగూడెం తండాలో బోరు బావిలో పడి…

Featured News

ఫ్రెంచ్‌ ఓపెన్‌ నా లక్ష్యం

– సానియా మీర్జా హైదరాబాద్‌,ఫిబ్రవరి 1(జనంసాక్షి): వరుస విజయాలు సాధించటం చాలా ఆనందంగా ఉందని ప్రముఖ టెన్నిస్‌ క్రీడాకారిణి సానియావిూర్జా అన్నారు. ఆస్ట్రేలియా ఓపెన్‌ టెన్నిస్‌లో విజయం సాధించిన అనంతరం హైదరాబాద్‌ చేరుకున్న ఆమె తన నివాసంలో విూడియాతో…

Cover Story

నేడే గ్రేటర్‌ వార్‌

– సర్వం సిద్ధం హైదరాబాద్‌,ఫిబ్రవరి 1(జనంసాక్షి): గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం సర్వం సిద్ధం చేసింది. భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. దాదాపు 50వేల సిబ్బంది ఎన్నికలను పర్యవేక్షిస్తారు. మంగళవారం ఉదయం 7గంటలకు…

Featured News

విధులు నిర్వహించే చోటనే వీఆర్‌ఓల నివాసం

. ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉండాలని, ఉండనిపై  చర్యలు ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఈ మేరకు విధులు నిర్వహించే చోటనే నివాసం ఉండాలని వీఆర్‌ఓలను ఆదేశించింది. గ్రామాలు, మండలాల్లోని సమస్యలు వెంటవెంటనే…

Featured News

జమ్మూకాశ్మీర్‌లో మళ్లీ ఎన్నికలు?

జమ్మూకాశ్మీర్‌లో ప్రభుత్వ ఏర్పాటుపై పీడీపీ కోర్ మీటింగ్ ఏర్పాటు చేసింది. ప్రభుత్వ ఏర్పాటుపై మంగళవారం సాయంత్రంలోగా స్పష్టత ఇవ్వాలని గవర్నర్ అల్టిమేటమ్ జారీ చేయడంతో.. మెహబూబా ముఫ్తీ ఈ సమావేశం ఏర్పాటు చేశారు. అయితే మరోసారి ఎన్నికలకు వెళ్లేందుకే…