Monday, 2 November 2026

February 2016

Featured News

సర్కారీ దవాఖానలంటే జనం రావాలి

– సీఎం కేసీఆర్‌ ఆకాంక్ష హైదరాబాద్‌,ఫిబ్రవరి 24(జనంసాక్షి):   వైద్య, ఆరోగ్య శాఖ బడ్జెట్‌ అంచనాలపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ సవిూక్ష నిర్వహించారు. వైద్య, ఆరోగ్య శాఖకు సంబంధించిన ప్రతిపాదనలపై ఆ శాఖ మంత్రి లక్ష్మారెడ్డి, అధికారులతో సీఎం చర్చించారు.  సమావేశానికి…

Featured News

మా గొంతు నొక్కేస్తున్నారు

– రాహుల్‌ న్యూఢిల్లీ,ఫిబ్రవరి 24(జనంసాక్షి): ప్రభుత్వం తనను పార్లమెంట్‌ లో మాట్లాడనీయడనీయకుండా గొంతు నొక్కేస్తుందని కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ విమర్శించారు.తనను చూసి మోదీ సర్కారు భయపడుతోందని  అన్నారు. బుధవారం పార్లమెంట్‌ వెలుపల విలేకరులతో ఆయన మాట్లాడారు. ‘అన్ని…

Featured News

మే 2న ఎంసెట్‌ పరీక్ష

– షెడ్యూల్‌ విడుదల చేసిన ఉన్నత విద్యామండలి హైదరాబాద్‌,ఫిబ్రవరి 24(జనంసాక్షి): తెలంగాణ రాష్ట్రంలో ఎంసెట్‌ పరీక్షను మే 2న నిర్వహించనున్నారు. ఎంసెట్‌ ప్రకటన గురువారం విడుదల కానుంది. ఈ నెల 28 నుంచి ఎంసెట్‌కు విద్యార్థుల నుంచి దరఖాస్తులు…

Featured News

సంజయ్‌దత్‌ విడుదలపై పిటీషన్‌

ముంబై,ఫిబ్రవరి 24(జనంసాక్షి): బాలీవుడ్‌ ‘మున్నాభాయ్‌’ సంజయ్‌దత్‌ ఐదేళ్ల జైలుశిక్ష పూర్తి చేసుకొని గురువారం విడుదలకానున్నాడు. ఈ నేపథ్యంలోనే ఆయన విడుదలను నిలిపివేయాలంటూ బొంబాయి హైకోర్టులో ఓ పిటిషన్‌ దాఖలైంది. జైలు శిక్షాకాలంలో సెలబ్రిటీ ఖైదీ అయిన సంజూ పట్ల…

Featured News

డొనాల్డ్‌ ట్రంప్‌ ముందంజ

– ముందస్తు సర్వేలు వాషింగ్టన్‌,ఫిబ్రవరి 24(జనంసాక్షి):అమెరికా అధ్యక్ష రేసులో రిపబ్లిక్‌ పార్టీ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌ దూసుకుపోతున్నారు. హ్యాట్రిక్‌ విజయం నమోదు చేసి తమ పార్టీ తరపున అధ్యక్ష అభ్యర్థిత్వం దక్కించుకునేందుకు ముందంజలో నిలిచారు. తాజాగా జరిగిన నెవెడా…

Featured News

దేశసర్వతోముఖాభివృద్ధికి సర్కారు కట్టుబడి ఉంది

– పార్లమెంటు ఉభయసభలనుద్దేశించి రాష్ట్రపతి ప్రణబ్‌ న్యూఢిల్లీ,ఫిబ్రవరి 23(జనంసాక్షి): రైతుల సంక్షేమం ద్వారానే దేశ సర్వతో ముఖాభివృద్ధి సాధ్యమని రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ అన్నారు. దేశాభివృద్ధికి దూరదృష్టితో ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాల ప్రారంభం సందర్భంగా మంగళవారం…

Featured News

సమావేశాలు సజావుగా జరగాలి

– ప్రధాని మోదీ ఆకాంక్ష న్యూఢిల్లీ,ఫిబ్రవరి 23(జనంసాక్షి):పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు  ఫలవంతమవుతాయని తాను ఆశిస్తున్నట్లు ప్రధాని మోడీ చెప్పారు. ఈ సమావేశాల్లో అన్ని సమస్యలపై విస్తృతంగా చర్చించనున్నామని చెప్పారు. సమావేశాల్నిఫలప్రదం చేసేందుకు ప్రతిపక్షాలు కూడా సహకరిస్తాయని ఆశిస్తున్నట్లు మోదీ…

Featured News

వర్సీటీల కాషాయీకరణను అడ్డుకుందాం

– భావాప్రకటన స్వేచ్ఛా విద్యార్థులకు ఉండాలి – రాహుల్‌ ఢిల్లీ,ఫిబ్రవరి 23(జనంసాక్షి):కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ మరోసారి మోది ప్రభుత్వాన్ని టార్గెట్‌ చేశారు. మోదీ ప్రభుత్వం గద్దెనెక్కినప్పటినుంచి దేశవ్యాప్తంగా అమలవుతున్న యూనివర్సిటీల కాషాయీకరణను అడ్డుకోవాలని ఆయన పిలుపు నిచ్చారు.…

Featured News

భారత్‌లో హైదరాబాదే టాప్‌సిటీ

న్యూఢిల్లీ,ఫిబ్రవరి 23(జనంసాక్షి): భారతదేశంలో నివాసానికి అత్యంత యోగ్యమైన నగరాల జాబితాలో హైదరాబాద్‌ అగ్రస్థానంలో నిలిచింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న నగరాల్లో నాణ్యమైన జీవనానికి అనుగుణమైన నగరాలు ఏవనేదానిపై మెర్సెర్‌ అనే సంస్థ తాజా ఓ సర్వే నిర్వహించింది. ఆ…

Featured News

కారెక్కిన బస్వరాజు సారయ్య

హైదరాబాద్‌,ఫిబ్రవరి 23(జనంసాక్షి): మరో సీనియర్‌ నేత కాంగ్రెస్‌ పార్టీకి హ్యాండ్‌ ఇచ్చారు. మాజీమంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత బస్వరాజు సారయ్య గులాబీ కండువా కప్పుకున్నారు. సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమక్షంలో ఆయన సోమవారం టీఆర్‌ఎస్‌లో చేరారు.…