Monday, 2 November 2026

March 2016

హైదరాబాద్

పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌తో దిట్ట అనిపించుకున్న సిఎం కెసిఆర్‌

హైదరాబాద్‌,మార్చి31(జ‌నంసాక్షి):  జలవిధానంపై సీఎం కేసీఆర్‌ పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌తో సభ్యులను ఆకట్టుకున్నారు. కంపూటర్‌ ముందు కూర్చుని మౌజ్‌ కదుపుతూ ఆయన నీటి ప్రాజెక్టులపై సమగ్ర విశ్లేషణ చేశారు. ఎక్కడెక్కడ ఏయే ప్రాజెక్ట్‌ ప్రతిపాదించారో, ఎందువల్ల దానిని రీ డిజైన్‌…

వార్తలు

కెసిఆర్‌ జలవిధానాన్ని బహిష్కరించిన టిడిపి

హైదరాబాద్‌,మార్చి31(జ‌నంసాక్షి): జలవిధానంపై తెలంగాణ సిఎం కెసిఆర్‌ అసెంబ్లీలో గురువారం ఇచ్చిన  పవర్‌పాయింట్‌ ప్రజంటేషన్‌ను టిడిపి బహిష్కరించింది. దీనిని బహిష్కరిస్తున్నట్లు టీడీపీ నేతలు రేవంత్‌రెడ్డి, సండ్ర వెంకట వీరయ్య పేర్కొన్నారు. పార్టీ ముఖ్యనేతలతో రేవంత్‌, రమణ టెలీకాన్ఫరెన్స్‌ ఏర్పాటు చేసి…

సీమాంధ్ర

పోలీసులపై తమిళకూలీల రాళ్ల దాడి

కడప,మార్చి31(జ‌నంసాక్షి): తమిళనాడుకు చెందిన ఎర్రకూలీలు మరోమారు తెగించారు. కూంబింగ్‌ చేస్తున్న పోలీసులపై ఆళ్లదాడికి దిగారు.  కడప జిల్లా రైల్వేకోడూరు మండలం వాజేటికోన అటవీ ప్రాంతంలో పోలీసులు ఈరోజు కూంబింగ్‌ నిర్వహించారు. దీంతో కొందరు తమిళకూలీలు వారిపై రాళ్లతో దాడి…

సీమాంధ్ర

కర్నాటక సిఐడి అదుపులో అగ్రిగోల్డ్‌ ఛైర్మన్‌

ఏలూరు,మార్చి31(జ‌నంసాక్షి):  సంచలనం కలిగించిన అగ్రిగోల్డ్‌ కేసుకు సంబంధించి దర్యాప్తులో భాగంగా కర్ణాటక సీఐడీ పోలీసులు పశ్చిమగోదావరి జిల్లాకు విచ్చేశారు. ఏలూరులోని సబ్‌జైలులో రిమాండ్‌ ఖైదీలుగా ఉన్న అగ్రిగోల్డ్‌ ఛైర్మన్‌ అవ్వా వెంకటరామారావు, ఎండీ శేషునారాయణతో పాటు కేసుకు సంబంధించి…

Featured News

పాలమూరు కరవును పారదోలుతాం

వలసలను నిర్మూలిస్తాం: కెసిఆర్‌ హైదరాబాద్‌,మార్చి31(జ‌నంసాక్షి):  తెలంగాణ జల విధానంతో పాలమూరు జిల్లాను సస్యశ్యామలం చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఉద్ఘాటించారు. జిల్లా నుంచి వలసలను నివారించడానికి ప్రాజెక్టుల నిర్మాణం ఒక్కటే పరిష్కారమని సిఎం కెసిఆర్‌ అన్నారు.  అసెంబ్లీలో జల విధానంపై…

హైదరాబాద్

పోలీసులకు చిక్కిన గొలుసు దొంగ

హైదరాబాద్‌,మార్చి31(జ‌నంసాక్షి):  హైదరాబాద్‌ నగరంలో విచ్చలవిడిగా గొలుసు చోరీలకు పాల్పడిన దొంగను ఎట్టకేలకు సీసీఎస్‌ పోలీసులు అరెస్టు చేశారు. జంట నగరాల్లో 14చోట్ల గొలుసు దొంగతనాలకు పాల్పడిన నిందితుడ్ని అరెస్టు చేసి అరకిలో బంగారం స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.…

జాతీయం

అన్ని దేశాల్లోనూ ధనవంతుల వలసలు

న్యూఢిల్లీ,మార్చి31(జ‌నంసాక్షి): ధనవంతుల వలసలో భారత స్థానంలో ఉంది. ఇదే ధనవంతుల వలసలో ఫ్రాన్స్‌లో అత్యధికంగా 10 వేల వరకు ఉంది. 2015లో దేశం నుంచి 4 వేల మంది ధనవంతులు ఇతర దేశాలకు వలసపోయారు. నూతన ఆర్థిక సంపద…

Featured News

నీళ్లు, నిధులు, నియామకాలే మా ట్యాగ్‌ లైన్‌

జల విధానం ద్వారా నీటి సమస్యకు స్వస్తి తెలంగాణ నిరుద్యోగులకే ఉద్యోగాలు: కెసిఆర్‌ హైదరాబాద్‌,మార్చి31(జ‌నంసాక్షి): పోరాటాల కారణంగానే తెలంగాణ ప్రజలు ఉద్యమ పార్టీ టీఆర్‌ఎస్‌కు అధికారం కట్టబెట్టారని సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. అసెంబ్లీలో జల విధానంపై పవర్‌…

Featured News

సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసి చూపుతాం

కోటి ఎకరాలకు సాగునీటిని అందిస్తాం తెలంగాణ రైతాంగం కన్నీళ్లు తుడుస్తాం మహారాష్ట్ర, కర్నాటకలతో తెలుగు రాష్టాల్రకునీటి ముప్పు అసెంబ్లీలో పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌లో సిఎం కెసిఆర్‌ హైదరాబాద్‌,మార్చి31(జ‌నంసాక్షి): తెలంగాణ రైతాంగం ఆశగా ఎదురుచూస్తున్న సాగునీటి ప్రాజెక్టులను కట్టి తీరుతాం..…

సీమాంధ్ర

అప్పన్న నిజరూప దర్శనంపై నేడు సవిూక్ష

విశాఖపట్టణం,మార్చి31(జ‌నంసాక్షి): ఈ ఏడాది మే 9న సింహగిరిపై చందనోత్సవం జరుగనుంది. దీనికి భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా 1న కలెక్టర్‌ కార్యాలయంలో మంత్రి గంటా శ్రీనివాసరావు, జిల్లా కలెక్టర్‌ యువరాజు, అన్ని శాఖల అధికారులతో సమన్వయ సమావేశం…