సాంబశివుడు కుటుంబానికి 10 లక్షల సాయం
నల్లగొండ,మార్చి26(జనంసాక్షి): టీఆర్‌ఎస్ మాజీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ మావోయిస్టు కొనపురి సాంబశివుడి కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం రూ. పది లక్షల ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. చిట్యాలలో టీఆర్‌ఎస్ నేత సాంబశివుని 5వ వర్ధంతి ఘనంగా నిర్వహించారు. టీఆర్‌ఎస్వీ ఆధ్వర్యంలో…










