Tuesday, 3 November 2026

March 2016

Featured News

గుట్ట అభివృద్ధికి బాటలు

– సీఎం కేసీఆర్‌ సమీక్ష హైదరాబాద్‌,మార్చి18(జనంసాక్షి): క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ యాదాద్రి పునర్నిర్మాణంపై సవిూక్ష నిర్వహించారు. గురువారం యాదాద్రి సందర్భించి అక్కడ పరిస్తితిని తెలుసుకున్న సిఎం మరోమారు సవిూక్ష చేపట్టారు.  సమావేశంలో మంత్రి జగదీష్‌రెడ్డి, ఎంపీ బూర…

Featured News

హస్తినలో కేటీఆర్‌ బిజీ బిజీ

– పలువురు కేంద్రమంత్రులతో వరుస భేటీలు హైదరాబాద్‌,మార్చి18(జనంసాక్షి):  రాష్ట్రంలోని వివిధ సమస్యలను కేంద్రం దృష్టికి తెచ్చామని తెలంగాణ ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ తెలిపారు. రాజధాని ఢిల్లీలో శుక్రవారం ఆయన కేంద్ర మంత్రులతో వరుసగా భేటీ అయ్యారు. ఈ…

Featured News

ప్రజా సమస్యలపై పోరు కొనసాగుతుంది

– కోదండరాం హైదరాబాద్‌,మార్చి18(జనంసాక్షి): ప్రజల సమస్యలపై గళమత్తాలని జెఎసి ఛైర్మన్‌ ప్రొఫెసర్‌.కోదండరాం సూచించారు. తెలంగాణ రకోసం పోరాడిన జెఎసి అనంతరం ప్రజా సమస్యలపైనా పోరాడుఉతందని అన్నారు. తెలంగాణ ఏర్పాటు వల్ల ఈ ప్రాంత సమస్యలు తొలగిపోతాయని ఆనాడు పోరాడామని,…

Featured News

ఉమర్‌ ఖలీద్‌, అనిర్భన్‌ బెెయిల్‌ మంజూరు

న్యూఢిల్లీ,మార్చి18(జనంసాక్షి): రాజద్రోహం కేసులో అరెస్టయిన జేఎన్‌యూ విద్యార్థులు ఉమర్‌ ఖలీద్‌, అనిర్భన్‌ భట్టాచార్యలకు  ఢిల్లీ హైకోర్టు శుక్రవారం మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసింది. ఆరునెలల మధ్యంత బెయిల్‌ మంజూరు చేసిన కోర్టు రూ.25,000 వ్యక్తిగత పూచీకత్తు సమర్పించాలని ఆదేశించింది.జేఎన్‌యూ…

Featured News

స్వలింగ సంపర్కం నేరంకాదు

– ఆర్‌ఎస్‌ఎస్‌ కీలక ప్రకటన న్యూ ఢిల్లీ,మార్చి18(జనంసాక్షి):స్వలింగ సంపర్కంపై రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ (ఆర్‌ఎస్‌ఎస్‌) కీలక ప్రకటన చేసింది. ఎప్పుడూ ఈ వ్యవహారాన్ని వ్యతిరేకించే ఆర్‌.ఎస్‌.ఎస్‌ తన వైఖరి మార్చుకోవటం విశేషం. పైగా స్వలింగ సంపర్కాన్ని నేరంగా…

Cover Story

నామినేటెడ్‌ పోస్టుల భర్తీకి గ్రీన్‌సిగ్నల్‌

– ఖమ్మంలో ఆవిర్భావ ఉత్సవాలు – బస్సు యాత్రలు – టీఆర్‌ఎస్‌ఎల్పీలో సమావేశంలో కేసీఆర్‌ దిశానిర్దేశం హైదరాబాద్‌ ,మార్చి18(జనంసాక్షి):తెలంగాణలో ఎప్పుడెప్పుడా అని ఊరిస్తూ నామినేటెడ్‌ పోస్టులు త్వరలో భర్తీ కానున్నాయి. ఇందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ కూడా గ్రీన్‌ సిగ్నల్‌…

Featured News

అమెరికా ప్రతినిధి బృందంలో మంత్రి కేటీఆర్‌ భేటీ

హైదరాబాద్‌,మార్చి17(జనంసాక్షి): భారత దేశంలో అమెరికన్‌ పెట్టుబడులు, టెక్నాలజీ సంస్ధల ప్రమెషన్‌ కోసం రోడ్‌ షో నిర్వహిస్తున్న అమెరికా ప్రభుత్వ అసిస్టెంట్‌ సెక్రటరీ ఫర్‌ ఏకానిమిక్స్‌ , బిజినెస్‌ , చార్లెస్‌ రివికిన్‌  తెలంగాణ ఐటి మున్సిపల్‌ శాఖ మంత్రి…

Featured News

ప్రాణహిత మా ప్రాణం

– నీటి నిల్వ పెంచుతున్నాం – రూ.1400 కోట్లు దుబారా చేసింది మీరూ! – మంత్రి హరీశ్‌ రావు హైదరాబాద్‌,మార్చి17(జనంసాక్షి): ప్రాణహిత ప్రాజెక్టు విషయంలో పాపం అంతా కాంగ్రెస్‌దేనని తెలంగాణ నీటి పారుదల శాఖ మంత్రి టి.హరీష్‌ రావు…

Featured News

పోరు కొనసాగుతుంది

– జేఏసీ చైర్మన్‌ కోదండరాం మహబూబ్‌నగర్‌,మార్చి17(జనంసాక్షి):ప్రస్తుతం రాష్ట్రంలో తీవ్రంగా ఉన్న కరువు పరిస్థితుల నుంచి రైతులను ఆదుకునేవరకు పోరు కొనసాగుతుందని జేఏసీ ఛైర్మన్‌ ప్రొ. కోదండరాం స్పష్టం చేశారు. జిల్లాలో సీడ్‌ పత్తి రైతుల సమావేశం గురువారం జరిగింది.…

Featured News

హెచ్‌1బి వీసాలకు అమెరికా గ్రీన్‌ సిగ్నల్‌

వాషింగ్టన్‌,,మార్చి17(జనంసాక్షి):2017 ఆర్థిక సంవత్సరానికి గాను హెచ్‌-1బి వర్క్‌ వీసాలను అమెరికా ఏప్రిల్‌ 1వతేదీనుంచి దరఖాస్తులను స్వీకరించనుందని గురువారం యూఎస్‌ అధికారులుయ వెల్లిడించారు. అమెరికా కంపెనీలలో పనిచేసే వారిలో ఎక్కువమంది భారతీయులే దాంతో యూఎస్‌ కంపెనీలు సైన్స్‌, ఇంజనీరింగ్‌ కంప్యూటర్‌…