ఎయూ ప్రతిష్టను పెంచేందుకు చర్యలు
విశాఖపట్టణం,మార్చి31(జనంసాక్షి): అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని తీర్చిదిద్దడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నారు. గతంలో ఉన్నతంగా పేరు సంపాదించిన యూనివిర్సిటీ ఇటీవలి కాలంలో తన ప్రాభవాన్ని కోల్పోవడంపై ఆందోళన వ్యక్తం అవుతోంది. దీంతో దీనిని ఉన్నతంగా తీర్చిదిద్దాలని నిర్ణయించారు.ఈ మేరకు…




