Tuesday, 3 November 2026

April 2016

Featured News

అఖిలేష్‌ కాచుకో!

– అసదుద్దీన్‌ ఓవైసీ హైదరాబాద్‌,ఏప్రిల్‌ 24(జనంసాక్షి): ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ ఉత్తర ప్రదేశ్‌ ముఖ్యమంత్రి అఖిలేశ్‌ యాదవ్‌పై నిప్పులు చెరిగారు. అజంగఢ్‌లో బహిరంగ సభ నిర్వహించేందుకు తనకు అధికారులు అనుమతి నిరాకరించడాన్ని తప్పుబట్టారు. యూపీలోని మరిన్ని పర్యటనలు…

Featured News

కన్హయ్య కుమార్‌ దేశద్రోహి కాదు

– ఉద్ధవ్‌ థాకరే ముంబై,ఏప్రిల్‌ 24(జనంసాక్షి):అఫ్జల్‌ గురు వర్ధంతి సందర్భంగా దేశ వ్యతిరేక నినాదాలు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటోన్న ఢిల్లీ జెఎన్‌యూ విద్యార్ధి సంఘం నాయకుడు కన్నయ్యను దేశ ద్రోహి అనడం తగదని శివసేన సూచించింది. కన్నయ్యను తప్పుడుగా…

Featured News

విజయ్‌ మాల్యా పాస్‌పోర్టు రద్దు

న్యూఢిల్లీ,ఏప్రిల్‌ 24(జనంసాక్షి):  ప్రముఖ వ్యాపారవేత్త విజయ్‌మాల్యా పాస్‌పోర్ట్‌ను విదేశీ వ్యవహారాల శాఖ రద్దు చేసింది. మాల్యాను తిరిగి భారత్‌ రప్పించడానికి పాస్‌పోర్ట్‌ అధికారులతో చర్చలు జరపనున్నారు.వివిధ బ్యాంకులకు విజయ్‌ మాల్యా 9వేల కోట్లు రుణం చెల్లించాల్సి ఉంది. ఈ…

Featured News

కాడెద్దుల బాకీకి రైతును కట్టేశారు

– రూ.10 వేల కోసం వ్యాపారి కర్కశం వికారాబాద్‌ (రంగారెడ్డి జిల్లా),ఏప్రిల్‌ 24(జనంసాక్షి):కాడెద్దులు కొన్న సమయంలో బాకీ ఉన్న రూ.10 వేలు ఇవ్వలేదని పశువుల వ్యాపారి ఒకరు ఓ రైతును మూడు గంటల పాటు విద్యుత్‌ స్తంభానికి కట్టేశాడు.…

Cover Story

సుప్రీం చీఫ్‌ జస్టిస్‌ కంటతడి!

– మొత్తం భారం న్యాయవ్యవస్థపై మోపద్దు – దేశాభివృద్ధి కోసం వేడుకుంటున్నాను – ప్రధాని సమక్షంలో టీఎస్‌ ఠాకూర్‌ తీవ్ర ఆందోళన న్యూఢిల్లీ,ఏప్రిల్‌ 24(జనంసాక్షి):సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి టీఎస్‌ ఠాకూర్‌ ప్రధాని నరేంద్రమోదీ ముందు కంటతడి పెట్టారు. మొత్తం…

ఎడిట్ పేజీ

కరవును తరిమికొట్టే సమయమిదే

మంచికో చెడుకో దేశంలో కరవు కరాళ నృత్యం చేస్తోంది. భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటాయి. జీవనదులు వట్టిపోయాయి. పర్యావరణం ధ్వంసం అవుతోంది. ప్రకృతిని విధ్వంసం చేస్తున్నారు. చెట్లను నరికి ఎండలకు అవకాశం ఇస్తున్నారు. ఇవన్‌ఈన మనకు గుణపాఠం కావాలి.…

Featured News

విజయ్‌మాల్యా పాస్‌పోర్ట్‌ రద్దు

న్యూఢిల్లీ : లిక్కర్ కింగ్, కింగ్ ఫిషర్ ఎయిర్‌లైన్స్ వ్యవస్థాపకుడు విజయ్ మాల్యాకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఆయన పాస్‌పోర్టును ప్రభుత్వం రద్దు చేసింది. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ట్విటర్‌ ద్వారా ఈ విషయం వెల్లడించింది.…

Featured News

అలీఘడ్ యూనివర్సిటీలో ఉద్రిక్త

ఉత్తరప్రదేశ్‌ : రాష్ట్రంలోని అలీగఢ్‌ ముస్లిం యూనివర్సిటీలో ఉద్రిక్తత నెలకొంది. గత అర్థరాత్రి ఓ ఎస్‌ఎంఎస్‌ విషయంలో విద్యార్థుల మధ్య చెలరేగిన గొడవ ఉద్రిక్తతకు దారి తీసింది. రెండు గ్రూపులుగా విడిపోయిన విద్యార్థులు పరస్పరం కత్తులతో దాడులు చేసుకున్నారు.…

హైదరాబాద్

పాలేరులో పోటీ చేయం: రమణ

హైదరాబాద్ : ఖమ్మం జిల్లా పాలేరు అసెంబ్లీ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికకు తెలుగుదేశం పార్టీ దూరంగా ఉండాలనే నిర్ణయానికి వచ్చింది. కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే రాంరెడ్డి వెంకటరెడ్డి మృతితో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. అయితే… అధికార…

Main

అరబ్‌షేక్‌ల చెరలో చిక్కుకున్న కరీంనగర్‌ మహిళ

కరీంనగర్‌ : ఉపాధి కోసం దుబాయ్‌ వెళ్లిన మహిళ అక్కడ షేక్‌ల చెరలో చిక్కుకుంది. పని ఇప్పిస్తానని నమ్మించిన ఏజెంట్‌ రూ. 2 లక్షలకు ఆమెను అమ్మేశాడు. అక్కడ పడుతున్న కష్టాలను ఆమె ఫోన్‌ ద్వారా తల్లిదండ్రులకు తెలియజేసింది.…