4 నెలల గరిష్టానికి దేశీయ మార్కెట్లు
ముంబై : గురువారం ట్రేడింగ్ లో స్వల్ప లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు, నేడు(శుక్రవారం) ఫుల్ జోష్ ను కొనసాగిస్తున్నాయి. మార్కెట్లు ప్రారంభమైన కొద్దిసేపటికే ఒక్కసారిగా 225 పాయింట్లు లాభపడిన బీఎస్ఈ సెన్సెక్స్ 26 వేల మార్కును దాటింది.…








