పంచాయితీల పరిపుష్టితోనే దేశ అభివృద్ది సాధ్యం
ప్రజాస్వామ్యానికి పంచాయితీరాజ్ వ్యవస్థ పునాది లాంటిది. గ్రామాలను బలోపేతం చేసి పంచాయితీ ఆధ్వర్యంలో పనులు చేపడితే గ్రావిూణ వికాసం తద్వారా జిల్లా, రాష్టా, దేశ వికాసం జరుగుతంది. పంచాయితీలకు అధికారాఉల, హక్కులు, బాధ్యతలు అప్పగించినప్పుడే దేశం ముందుకు సాగగలదు.…





