Tuesday, 3 November 2026

April 2016

Featured News

హిందీ సేవి సమ్మాన్‌ అవార్డుల ప్రదానం

న్యూదిల్లీ,ఏప్రిల్‌ 19(జనంసాక్షి):దిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో హిందీ సేవి సమ్మాన్‌ యోజన అవార్డుల ప్రదాన కార్యక్రమం మంగళవారం జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు.జార్జ్‌ గ్రేసన్‌, గంగశరణ్‌ పురస్కార్‌, మోటూరి సత్యనారాయణ అవార్డుతో పాటు హిందీసేవి…

Featured News

12 శాతం ముస్లిం రిజర్వేషన్‌పై స్పష్టత ఇవ్వాలి

– టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ హైదరాబాద్‌, ఏప్రిల్‌ 19(జనంసాక్షి):మైనార్టీ ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు అమలు చేయకుండా సీఎం కేసీఆర్‌ మైనార్టీలను మోసం చేస్తున్నారని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ఆరోపించారు. మంగళవారం హైదరాబాద్‌…

Featured News

సర్కారువెనకడుగు

– పీఎఫ్‌ కొత్త నిబంధనలు రద్దు – కేంద్రమంత్రి దత్తాత్రేయ హైదరాబాద్‌, ఏప్రిల్‌ 19(జనంసాక్షి):ప్రావిడెంట్‌ ఫండ్‌ కొత్త నిబంధనలపై కేంద్రం వెనక్కు తగ్గింది. భవిష్యనిధి(పీఎఫ్‌) ఉపసంహరణపై ప్రతిపాదించిన కొత్త నిబంధనలను పూర్తిగా రద్దు చేస్తున్నట్లు కేంద్ర కార్మికశాఖ మంత్రి…

Cover Story

మిషన్‌ భగీరథ భేష్‌…

– దేశానికి  మార్గ నిర్దేశం ఈ పథకం – కేంద్ర మంత్రులు బీరేంద్ర సింగ్‌, రాంక్రిపాల్‌ యాదవ్‌ హైదరాబాద్‌, ఏప్రిల్‌ 19(జనంసాక్షి):పంచాయితీరాజ్‌, గ్రావిూణాభివృద్ధి, తాగునీటి సరాఫరా శాఖలపై కేంద్రమంత్రులు చౌదరీ బీరేంద్ర సింగ్‌, రామ్‌ క్రిపాల్‌ యాదవ్‌ మిషన్‌…

Featured News

ఒబామా దంపతులకు బ్రిటన్‌ రాణి విందు

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా దంపతులకు బ్రిటన్‌ రాణి ఎలిజిబెత్‌ విందు ఇవ్వనున్నారు. ఒబామా త్వరలో ఇంగ్లాండ్‌ పర్యటనకు వెళ్లనున్నారు. ఈ సందర్భంగా భార్య మిషెల్‌తో కలిసి ఒబామా బ్రిటన్‌ రాణి ఆతిథ్యాన్ని స్వీకరించనున్నట్లు వైట్‌హౌస్‌ ప్రకటించింది.…

హైదరాబాద్

రోడ్డుపై మహిళ ప్రసవం

హైదరాబాద్ : నారాయణగూడలోని శాంతి థియేటర్ వద్ద రోడ్డుపై మహిళ ప్రసవించింది. ప్రసవించిన మహిళను పోలీసులు కింగ్ కోఠి ఆస్పత్రికి తరలించారు. బాలింతకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ మహిళ అనాథ…

హైదరాబాద్

అమీర్‌పేటలో ట్రాఫిక్ మళ్లింపు

హైదరాబాద్: అమీర్‌పేటలోని సారథి స్టూడియో, యూసుఫ్‌గూడ మధ్య జరుగుతున్న మెట్రో రైల్ నిర్మాణ పనుల నేపథ్యంలో ఆ ప్రాంతంలో ట్రాఫిక్ మళ్లింపులు విధిస్తూ అదనపు సీపీ (ట్రాఫిక్) జితేందర్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. మంగళవారం నుంచి ఈ…

జాతీయం

రెండు రాష్ట్రాల్లో పరిపాలన భేష్ : గవర్నర్‌ నరసింహన్‌

న్యూఢిల్లీ: రెండు తెలుగు రాష్ట్రాల్లో పాలన బాగుందని గవర్నర్ నరసింహన్ అన్నారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా మంగళవారం కేంద్రహోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌‌, హోంశాఖ కార్యదర్శిని గవర్నర్‌ కలిశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఉద్యోగుల విభజనలో చిన్న చిన్న సమస్యలు…

సీమాంధ్ర

బాలికపై కిరాతకం

 లైంగిక దాడి చేసి మర్మాంగాలపై యాసిడ్ పోసిన కామాంధులు చందర్లపాడు(కృష్ణా): కృష్ణాజిల్లా చందర్లపాటు మండలంలోని విభరింతలపాడు గ్రామ సమీపంలోని పొలాల్లో ఓ బాలిక అత్యంత పాశవికంగా హత్యకు గురైంది.   ఏటూరు గ్రామానికి చెందిన రేపాకుల శ్రావణి (16) ఆదివారం…

Featured News

టీఆర్‌ఎస్‌ ప్లీనరీకి భారీ ఏర్పాట్లు

– నాయిని నర్సింహారెడ్డి హైదరాబాద్‌,ఏప్రిల్‌ 18(జనంసాక్షి):  టీఆర్‌ఎస్‌ ప్లీనరికి గ్రేటర్‌ హైదరాబాద్‌ నుంచి 5 వేల మంది ప్రతినిధులు హాజరవుతారని ¬ంమంత్రి నాయిని తెలిపారు. సభకు భారీగా జనసవిూకరణ చేస్తున్నామన్నారు. తాము ఎవరిని బలవంతంగా పార్టీలో చేర్చుకోలేదని అభివృద్ధిని…