Wednesday, 4 November 2026

April 2016

అంతర్జాతీయం

బాలికపై అత్యాచారం..

న్యూయార్క్ : తన బోయ్‌ఫ్రెండు ఓ బాలికపై అత్యాచారం చేస్తుంటే.. దాన్ని పెరిస్కోప్ అనే యాప్ ద్వారా లైవ్‌లో ప్రపంచం మొత్తానికి చూపించిందో అమ్మాయి. మారినా అలెక్సీవ్నా లోనినా అనే అమ్మాయి, ఆమె 17 ఏళ్ల స్నేహితురాలు కలిసి రేమండ్…

జాతీయం

బ్రిక్స్ బ్యాంక్ ఇన్స్టిట్యూట్

వాషింగ్టన్ : ఒక దేశానికి మరో దేశం ఆర్థిక సహాయార్థం బ్యాంకింగ్ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్న బ్రిక్స్ దేశాలు, బ్యాంకింగ్ ఇన్ స్టిట్యూట్ ను, రేటింగ్ ఏజెన్సీను స్థాపించుకోనున్నాయి. కొత్తగా తీసుకొచ్చిన ఈ అభివృద్ధి బ్యాంక్ ను పూర్తిగా…

ఖమ్మం

భద్రాద్రిలో పోటెత్తిన భక్తులు

ఖమ్మం: శ్రీరామ నవమి సందర్భంగా శుక్రవారం  భద్రాద్రికి భక్తులు పోటెత్తారు. స్వామివారి దర్శనానికి భక్తులు బారులు తీరారు. కిలోమీటర్ల దూరం వరకు భక్తులు బారులు తీరారు. రామనామ స్మరణతో మిథిలా ప్రాంగణం మార్మోగుతుంది.  

సీమాంధ్ర

ఒంటిమిట్టలో వైభవంగా శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు

ఒంటిమిట్ట: కడప జిల్లా ఒంటిమిట్టలో కోదండరాముని బ్రహ్మోత్సవాలు శుక్రవారం ఉదయం ధ్వజారోహణంతో వైభవంగా ప్రారంభమయ్యాయి. శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని స్వామివారి దర్శనం కోసం భక్తులు పోటెత్తారు. ఉత్సవాల్లో భాగంగా ధ్వజారోహణ కార్యక్రమం కన్నుల పండువగా నిర్వహించారు. తితిదే ఆధ్వర్యంలో…

Featured News

ఢిల్లీలో రెండో దశ సరి-బేసి విధానం అమలు

న్యూఢిల్లీ:  ఢిల్లీలో మరోమారు సరి, బేసి నియమం శుక్రవారం నుంచి అమల్లోకి వచ్చింది. నగర రోడ్లపై వాహన రద్దీని, కాలుష్యాన్ని నియంత్రించే ఉద్దేశంతో అమలుచేస్తున్న ఈ నియమం ప్రకారం ఇవాళ్ట నుంచి 30 వరకు సరి నంబరు ప్లేటున్న…

Featured News

రామయ్యకు పట్టువస్త్రాలు సమర్పించిన కేసీఆర్

భద్రాచలం: భద్రాచలం సీతారాముల కల్యాణోత్సం వైభవంగా జరుగుతోంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి కేసీఆర్‌ దంపతులు స్వామివారికి ముత్యాల తలంబ్రాలు, పట్టువస్త్రాలు సమర్పించారు. కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, రాష్ట్ర మంత్రులు కడియం శ్రీహరి, ఇంద్రకరణ్‌రెడ్డి, ఎంపీలు సీతారాంనాయక్‌,…

కరీంనగర్

జిల్లాలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు

కరీంనగర్‌,ఏప్రిల్‌15 జిల్లాలో ఎండవేడిమి, ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. రానున్న నాలుగైదురోజుల్లో ఉష్ణోగ్రతలు మరింతగా పెరిగి గరిష్ఠంగా 45-46 డిగ్రీల సెల్సియస్‌ వరకు చేరుకోగలదని వాతావరణశాఖ అధికారులు అంటున్నారు.  కనిష్ఠంగా 27-30 డిగ్రీల సెల్సియస్‌ వద్ద నమోదవుతాయని…

ఆదిలాబాద్

ఔట్‌సోర్సింగ్‌ విధానానికి వ్యతిరేకంగా ఆందోళన : ఎఐటీయూసీ

ఆదిలాబాద్‌,ఏప్రిల్‌15:  సింగరేణిలో ఔట్‌సోర్సింగ్‌ విధానానికి తాము వ్యతిరేకమని సింగరేణి కాలరీస్‌ వర్కర్స్‌ యూనియన్‌(ఏఐటీయూసీ) ప్రకటించింది. దీంతో కార్మికుల హక్కులకు భంగం వాటిల్లనుందన్నారు. ఔట్‌సోర్సింగ్‌కు వ్యతిరేకంగా సిఐటియూ  ఆధ్వర్యంలో రానున్న రోజుల్లో ఉద్యమాలు చేపట్టబోతున్నట్లు ఆ సంఘం ప్రధాన కార్యదర్శి…

జిల్లా వార్తలు

బీడీ కార్మికుల సమస్యలపై స్పందించండి

నిజామాబాద్‌,ఏప్రిల్‌15: బీడీ కార్మికుల పొట్టగొట్టేలా బీడీ పరిశ్రమను చిన్నాభిన్నం చేయాలని కేంద్ర ప్రభుత్వం కుట్ర పన్నుతోందని  తెలంగాణ బీడీ కార్మిక సంఘం నాయకులు అన్నారు. బీడీ కట్టలపై పుర్రెగుర్తు విషయంలో సానుకూల నిర్ణయం తీసుకోవడం లేదని మండిపడ్డారు. మూతపడ్డ…

మహబూబ్ నగర్

గిట్టుబాటు ధరల కోసం రైతుల ఆందోళన

మహబూబ్‌నగర్‌,ఏప్రిల్‌15 :  కరవులో అష్టకష్టాలు పడి పండించిన వరికి జిల్లాలోని వివిద మార్కెట్‌లలో సరైన ధరలు దక్కడం లేదు. దీంతో పండిన ధాన్యానికి గిట్టుబాటు ధరలు లేక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. మార్కెట్లకు రబీ వరి పెద్దగా రాకున్నా..…